సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    అనర్ఘ రత్నాలు శీర్షికన మీరు చెప్పిన రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోని పద్యం నిజంగా అనర్ఘ రత్నమే! …పోతనగారి పద్యానికి మీ వ్యాఖ్యానం, ఉదాహరించిన ఇతరపద్యాలు పసిడి కి పరిమళం కూర్చినట్లు మరింత శోభాయమానంగా ఉన్నాయి……శ్రీకృష్ణుడిని వర్ణించే పద్యాలు “కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖుమ్ కంఠీరవేంద్రా వలగ్ను …..(రుక్మిణీ కళ్యాణం)”, “శశివో! ఇంద్రుడవో! విభావసుడవో! చండ ప్రభారాశివో ! శశి చూడామణివో! పితామహుడవో !…..(ముచికుందుడు చెప్పినది)” అనే పద్యాలు చాలా ఇష్టం నాకు…(పోతన భాగవతంలోని పద్యాలు అన్నీ ఆణిముత్యాల వంటివే అనుకోండి!)…..ఇలాంటి పద్యాలు సంచికలో నెలకొకటి కాకుండా వారం వారం చెబితే బాగుంటుంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!