“అండమాన్‌లో అంతా సముద్రమే. ఎటు చూసినా బంగాళాఖాతం. అందులో అనేక ద్వీపాలు. ప్రతి చోటా అందమైన బీచ్‌లు. ప్రతి ప్రయాణం అద్భుతమైన అనుభవం” అంటున్నారు ఎన్.వి. హనుమంతరావు తమ అండమాన్ పర్యటనానుభూతులని వివరిస్తూ.
“అండమాన్‌లో వాన గురించి ఊహించటం కష్టమే. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. ఇక్కడ ఎనిమిది నెలలు వానా కాలం వుంటుందిట” అంటున్నారు ఎన్.వి. హనుమంతరావు తమ అండమాన్ అనుభూతులని వివరిస్తూ.
“మాకు ఏమీ అర్ధం కాకపోయినా అందులో ఆ ఊరి పేరులో point అనేది వినపడింది. మొత్తానికి ఆ ……point వెళ్ళటానికి ఫెర్రీ ఎక్కాము. కాని ఇది ఎక్కడికి పోతుంది? అక్కడ ఏం వుంది? ఎవరిని అడగాలి. ఒక సందిగ్ధం” అంటూ అండమాన్ దీవులలో పేరు తెలియని ప్రదేశానికి చేసిన ప్రయాణం గురించి చెబుతున్నారు ఎన్.వి. హనుమంతరావు.
“పాములు, పుట్రా వుంటాయా అని అడిగాను. అడవన్నాక వుండవా, అయినా అది మీ అదృష్టం అన్నారు” అంటూ అండమాన్ దీవులలో ఒక అడవిలో చేసిన సాహసం గురించి చెబుతున్నారు ఎన్.వి. హనుమంతరావు.
నీల్ ద్వీపంలో జరిపిన ఒక రోజు విహారం మరి కొన్ని రోజులు ఆ ఊళ్ళో జీవించే శక్తినిచ్చిందంటున్నారు ఎన్.వి. హనుమంతరావు.
అక్కడ అడుగుపెడితే ‘హెవెన్ లో లాక్’ అయినట్లే అని భావించే హేవలాక్ ద్వీపం గురించి వివరిస్తున్నారు ఎన్.వి. హనుమంతరావు.
అండమాన్‌లో పగడాల దీవులైన జాలీ బాయ్, రెడ్ స్కిన్ ఐలాండ్‌లలో తమ విహారాన్ని వివరిస్తున్నారు ఎన్.వి. హనుమంతరావు.
హిందీ సినెమా పాటలలో స్త్రీ పురుష సంబంధాలు
భరద్వాజ సాహితీ జీవిత ప్రస్థానం
సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-20
సాఫల్య సోపానం
వారెవ్వా!-33
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 58: మాచర్ల
కెన్యా – టాంజానియా నదీతీరాలలో మా నడక
స్ఫూర్తిని ఇచ్చే నాగమోహన్ ప్రస్థానం
కాజాల్లాంటి బాజాలు-124: భలే వదిన
వారెవ్వా!-4
థాంక్యూ సో మచ్ శ్రీధర్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు శివారెడ్డి గారూ...🙏💐🤝
ధన్యవాదాలు సునంద గారూ... 🙏💐
ధన్యవాదాలు రాథోడ్ శ్రవణ్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు ఉదయ బాబు గారూ... 🙏💐🤝
All rights reserved - Sanchika®