సంచికలో తాజాగా

ఎనుగంటి వేణుగోపాల్ Articles 15

ఎనుగంటి వేణుగోపాల్ సుప్రసిద్ధ రచయిత, కవి. 'వేణుగాన శతకము'; 'అవని' అనే సైంటిఫిక్ థ్రిల్లర్ నవల; 'అమ్మా నాన్న పిల్లలు' అనే వ్యాస సంపుటి; 'విజయానికి అన్నీ మెట్లే' అనే వ్యక్తిత్వ వికాస పుస్తకం; 'గోపాలం' అనే హాస్యకథా సంపుటి, 'బుజ్జిగాడి బెంగ' అనే పిల్లల కథల సంపుటి; 'అమ్మా నాన్న','నవరస భరితం', 'నాలుగు పుటలు','నా మినీ కథలు', 'ఎనుగంటి కాలమ్ కథలు', 'వైవిధ్య కథలు' అనే కథా సంపుటాలు వెలువరించారు.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!