సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ప్రేమనగర్ చిత్రంలోని పాట విశేషాలు చాలా వివరంగా చెప్పారు. బాగుంది..దేవదాసు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం మూడు చిత్రాలూ ఒకే ధోరణిలో తీసినవి, ప్రజాదరణ పొందినవి…దేవదాసు, పార్వతి “నిన్ను ప్రేమిస్తున్నాను” అని మాటలతో ఎప్పుడూ చెప్పుకోలేదు. చర్యలతోనే చూపిస్తారు…ఈరోజుల్లో తమ బలహీనతలకు ప్రేమ ముసుగు వేసి, అందరూ ప్రేమ…ప్రేమ..అంటూ ఆ మాట ను కంపు కంపు చేశారు.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి స్పందన:* ఎవరి కోసం పాట ఎవర్ గ్రీన్.. అది ఘంటసాల స్వరము లోనే బావుంటుంది. భగ్న ప్రేమికుడు పాట పాడుటేమిటి? అను సందేహం అప్పట్లో చిన్నవాళ్ళం అనుకునే వాళ్ళం. కానీ ప్రేమికుడి హృదయాన్ని ప్రేక్షకులకు తెలియపరచే విధానం అని, అలాగే సినిమాలో ప్రేక్షకులని లీనం చేయచ్చని తరువాత తెల్సింది..😁
    ఈరోజు అక్కినేని జన్మదినము కూడా.*

    Reply
  3. 3

    Saradhi Motamarri

    మంచి విశ్లేషణ అందించారు.

    Reply
  4. 4

    షామీర్ జానకీదేవి

    మంచి విశ్లేషణ అందించారు. అద్భుతమైన పాట, చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది. మూడు భాషల్లో చాలా బాగా వివరించారు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®