సంచికలో తాజాగా

భావరాజు పద్మిని Articles 5

అక్షరం, స్వరం, దృశ్యం ఈ మూడు రంగాల్లో భావరాజు పద్మిని గారి ప్రస్థానం, దైవానుగ్రహం వల్ల అద్భుతంగా సాగుతోంది. రచయిత్రిగా, అచ్చంగా తెలుగు అన్న పత్రిక సంపాదకురాలిగా, మై ఇండ్ మీడియా ఇంటర్నేషనల్ రేడియో ప్రోగ్రాం డైరెక్టర్‌గా, డిడి యాదగిరిలో సాహితీ సౌరభాలు కార్యక్రమ వ్యాఖ్యాతగా, పలు సేవా సంస్ధలకు బాసటగా నిలుస్తున్నారు. అన్య పత్రికలకు తొలిసారిగా అందిస్తున్న హాస్య రచనలివి.‌ ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని, ఆశిస్తున్నారు.

All rights reserved - Sanchika™