సంచికలో తాజాగా

గరిమెళ్ళ వి.ఎన్. నాగేశ్వర రావు Articles 1

గరిమెళ్ళ వి.ఎన్. నాగేశ్వర రావు గారు జవహర్ నవోదయ విద్యాలయ, విశాఖపట్నంలో ఉపాధ్యాయులు. వీరి 300 పైగా కవితలు, 50 కథలు, 40 బాలల కథలు, గేయాలు,వ్యాసాలు వివిధ పత్రికలలో అచ్చయినవి. జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారంతో పాటు విద్యారంగంలో సాంకేతికత మేళవించి రూపొందించిన అంశాలకు 9 సార్లు జాతీయ పురస్కారాలు, సాహిత్యరంగంలో ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో 90 కి పైగా పురస్కారాలు పొందారు.

All rights reserved - Sanchika®