సంచికలో తాజాగా

ఉప్పలూరి మధుపత్ర శైలజ Articles 5

ఉప్పలూరి మధుపత్ర శైలజగారు హైదరాబాద్ వాస్తవ్యులు. ఒక స్ఫూర్తి కలిగించే వార్త చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణాన్ని అవ్యక్త భావనను మనసులో దాచుకోలేక అక్షరాలతో సొబగులద్ది కవితగానో, కథగానో మార్చటం వారికి ఇష్టమైన పని. ఆ క్రమంలో ఇప్పటివరకు దాదాపుగా 300 కథలు, 100 కవితలు రాశారు. 'మధుపత్రాలు', 'మధుమాలిక', 'మధువనం', 'మధుమంజీరాలు' అనే కవితా, కథా సంపుటాలను ప్రచురించారు. తన రచనలకు బహుమతులనిస్తూ, ప్రచురిస్తున్న సాహితీ సంస్థలకు, పత్రికలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.

All rights reserved - Sanchika®