సంచికలో తాజాగా

మణి Articles 31

నా పేరు సూర్య మణి భూషణ్. స్వంత వూరు అమలాపురం. నేను స్టేట్ బేంక్ ఆఫ్ ఇండియాలో ఛీఫ్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం; కవితలు కథలు రాయడం నాకు అలవాటు. కానీ, వృత్తి రీత్యా, బిజీగా వుండడంతో.. నా రచనా వ్యాసంగం కొనసాగించడానికి సమయం దొరికేది కాదు. రిటైర్ అయ్యాక, తీరిక దొరకడంతో, ఏదో ఒకటి రాస్తూ, ఇప్పుడు, నన్ను నేను పేంపర్ చేసుకుంటున్నాను. ఈ మధ్య, వెబ్ మేగజైన్స్ వచ్చాక కథలు, కవితలు, మేగజైన్స్‌కి పంపడం సులభమయింది. నా కథలు, కవితలు వెలుగు చూడగలగడానికి అది ఒక కారణం. సంచిక టీమ్ కొత్త రచయితలని ప్రోత్సహించే విధంగా వుండడం వల్ల, నా కవితలు, కథలు సంచికకి పంపుతూ, సంచికకి దగ్గర అయ్యాను. ఇంకా, గోతెలుగులో కూడా, కొన్ని కథలు చోటు చేసుకున్నాయి. ఆ విధంగా, నేనూ రచయితల జాబితాలో చేరాను.

All rights reserved - Sanchika®

error: Content is protected !!