వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ "సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ"కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. "కె ఎల్వీ కథలు", "అస్త్రం", "హగ్ మీ క్విక్", "విషాద మహనీయం" (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
ఇది చిలుకూరి వెంకటేశ్వర్లు గారి స్పందన *రచయిత్రి గౌరీలక్ష్మికి, కాలము గూర్చి నీ రచన చదువరులను ముఖ్యముగా నా తోటి వృద్ధులను కూడ మంత్రముగ్ధులను చేసి కొంత…
క్రింద ఇచ్చిన సందేశం లక్కరాజు ఇందిర గారు (ఈ వ్యాసం ఎవరికైతే అంకితం ఇచ్చానో ఆ కీ.శే. లక్కరాజు శ్రీనివాసరావు గారి పెద్ద కుమార్తె) పంపినది: కీ.శే.…
ఇది వడ్లమాని రాధాకృష్ణ గారి స్పందన: *ఆనంద్ బక్షి జీవిత విశేషాలు, జీవన శైలి, ఆయన, మరీ చిన్న వయసులోనే కోల్పోయిన తల్లి కై అతను పడిన…
ఇది వేణు మాధవ్ గారి స్పందన: Time Management.. Money Management కంటే కష్టం మేడం.. కాలానికి అందరూ బానిసలే.. చక్కగా వివరించారు - Venu…
ఇది గాయత్రి గారి వ్యాఖ్య: *Waking nunchi ragane wats app chudadam alavatu chudagane alluri gouri garu vrasina rangula hela 54 kalam…
ఇది చిలుకూరి వెంకటేశ్వర్లు గారి స్పందన *రచయిత్రి గౌరీలక్ష్మికి, కాలము గూర్చి నీ రచన చదువరులను ముఖ్యముగా నా తోటి వృద్ధులను కూడ మంత్రముగ్ధులను చేసి కొంత…