సంచికలో తాజాగా

సలీం సయ్యద్ Articles 114

సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. "రూపాయి చెట్టు", "ఒంటరి శరీరం", "రాణీగారి కథలు", "నీటిపుట్ట" వీరి కథా సంపుటులు. "కాలుతున్న పూలతోట", "అనూహ్య పెళ్ళి", "గుర్రపు డెక్క", "వెండి మేఘం" వంటివి వీరి నవలలు.

All rights reserved - Sanchika®