సంచికలో తాజాగా

ఎస్‌. హనుమంతరావు Articles 6

వృత్తిరీత్యా ఆకాశవాణి హైదరాబాద్, విశాఖ కేంద్రాలలో పనిచేసి, ఎకౌంటెంట్‌గా పదవీ విరమణ చేసిన శ్రీ ఎస్. హనుమంతరావు ప్రవృత్తి రీత్యా, కవి, కథకులు. 1976 లో తొలి కవిత, 1979లో తొలి కథ ప్రచురితమయ్యాయి. తదుపరి వీరి కవితలు, కథలు అన్ని ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. సొల్లుఫోను అనే కథా సంపుటి, స్నేహ ధర్మం అనే బాలల కథల పుస్తకం వెలువరించారు. శ్రీ మక్కెన రామసుబ్బయ్య స్మారక అవార్డు, శ్రీ నారంశెట్టి బాల కథాసాహిత్య పీఠం నుంచి ప్రశంసాపత్రం పొందారు. ప్రస్తుత నివాసం విశాఖపట్టణం.

All rights reserved - Sanchika®