సంచికలో తాజాగా

అవధానుల విజయలక్ష్మి Articles 2

నా పేరు అవధానుల విజయలక్ష్మి. నేను 2010 లో కోల్ ఇండియా నుండి పదవీ విరమణ చేశాను. 1970నుండి 1992 మధ్యకాలంలో నావి వంద కథల వరకు ప్రసిద్ధ వార, మాస పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వివిధ పోటీలలో పది కథలకు బహుమతులు అందుకున్నాను. ఆ తర్వాత విధి నిర్వహణలు ఎక్కువ అయి సాహిత్యానికి కొంత విరామం ఇచ్చాను. 2019 నుండి ప్రతిలిపి అన్న అంతర్జాల వేదిక మీద రచనలు చేస్తున్నాను. అక్కడ వందకు పైన కథలు, రెండు వందల కవితలు, వందకు పైగా వ్యాసాలు, ఇరవై నవలలు వ్రాసాను. ఐదు నవలకు బహుమతులు అందుకున్నాను.

All rights reserved - Sanchika®