సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి స్పందన:*మురళీ గారి అనువాద విశ్లేషణ మాకు చాలా విషయాలు తెలియచేసింది.మూల కవితలోని భావాన్ని ఆస్వాదించడం సులభం అని అర్థమయ్యింది. ధన్యవాదాలు.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కోవెల సంతోష్ కుమార్ గారి వ్యాఖ్య: *ట్రూ ట్రాన్స్‌లేషన్ కానీ, ఫ్రీ ట్రాన్స్‌లేషన్ కానీ అనువాదంలో ముఖ్యమైన అంశాలు. ఈ రెండింటిలోనూ మూల వస్తువు లోని రచయిత అనుభూతి, భావన చెడకుండా ఉన్నంత వరకే ఆ అనువాదం సరైన అనువాదం అవుతుంది. ముఖ్యంగా కవిత్వాన్ని అనువదిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు మూలానికి సంబంధమే లేకుండా రాసినప్పుడు దాన్ని అనువాదం అనకూడదని అనుకుంటా. సొంత రచనగానే చెప్పుకోవాలి. ఇది అనుసృజన కూడా కానేరదు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!