సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “బృహన్నల” చిరువ్యాసం అయినా మీరు చెప్పిన విషయాలు గుర్తుంచుకోదగినవి.. నిజమే! ఒక వ్యక్తి రూపం కాదు, అతడి ప్రతిభ, వ్యక్తిత్వం చూడాలి. పూర్వం రాజులు శారీరక వైకల్యం ఉన్నవారిని కూడా గౌరవించి కొలువులో చేర్చుకునేవారు. నపుంసకులను అంతఃపుర రక్షణకు నియమించేవారు. వారిని “కంచుకి” అంటారు (కంచుకం అంటే రవిక. రవిక తోడుకున్న మగవాడు అని అర్ధం.)….. తన ఆస్థాన విద్వాంసుడితో వాదించిన అష్టావక్రుడి శక్తి సామర్ధ్యాలు గ్రహించి జనకమహారాజు సన్మానిస్తాడు…….ఈ వ్యాసంలో అజ్ఞాతవాసం లో ద్రౌపది పేరు మాలిని. సైరంధ్రి అనేది పేరు కాదు, వృత్తి.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®