బంధాల మధ్య
మనస్పర్ధలు వస్తే
మౌనమే మేలు
***
ఎడబాటుల్లో
మనుషులు కల్సేలా
మదులు కావు
***
మాటకు మాట
తగదాకి ముడులు
జటిల రాళ్లు
***
వాదన కంటే
వినడము ఉత్తమం
అప్పటి మేలు
***
పొగడ్తలకు
కృతజ్ఞతలు కన్న
దండాలు మిన్న
ఇది బలభద్రపాత్రుని మధు గారి వ్యాఖ్య: *చెయ్యి బాగా తిరిగింది. Excellent similies, metaphors, anecdotes. Heartiest congratulations ma'am. Keep it up -…