సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    DVSK Murthy

    కళ్లకు కట్టినట్లు చాలా వివరంగా వ్రాశారు. చాలా బాగుంది.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    శ్రీ దత్త శర్మ గారు రచించిన సాఫల్యం నవల అడుగడుగునా ఉత్కంఠ భరితంగా సాగుతోంది.ఇందులో పతంజలి పాత్రలో కవి జీవించి నట్లుంది ఇందు యీయనసమసమాజనిర్మాణకుతూహులభావాలుప్రస్ఫుటిస్తున్నాయి.తనవద్దపనిచేసేబలహీనవర్గాలవారిపసిపిల్లలను భుజం పైవేసుకొనిసముదాయిస్తూఉంటాడు.తనతండ్రిఛాందస భావసంపన్నుడు.అయిన ను తండ్రి మనసు గాయపడకుండా నడచుకోవటం పతంజలి ప్రత్యేక త.ఈనవల లోరాయలసీమ వారివాడుకభాషలో”మన్సకిగోరోజనంలేదని”పతంజలి మనసునావిష్కరిస్తారు.పట్టుపరిశ్రమ ను మనప్రభుత్వమేగాక కర్ణాటకప్రభుత్వం ప్రోత్సహించడం, పట్టురైతులకు అండగా నిలబడ డంయిందువివరించబడింది.ప్రభుత్వ మేపట్టుగూళ్ళనురైతులనుండికొంటుంది.”రామసెందురూడా!’అనేజోలపాటలోగల ఆర్ద్రత అసమానమైనది.పల్లెపదాలలోని సొగసు లుకవి వివరిస్తారు.తండ్రి ఛాందసభావాలనుతనమనస్సాక్షివ్యతిరేకిస్తుంది.అపుడుఅభిజ్ఞానశాకుంతలంలోఉత్తములకు ఏవిషయంలోనైనా సందేహమొస్తే మనస్సుచెప్పినట్లునడచుకోవాలనికాళిదాసు దుష్యంతునిచే చెప్పిస్తాడు”.సతాంహి సందేహ పదేషు వస్తుషు,ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః”ఆదిశంకరులకు పరమశివుడు ప్రతిజీవిలోనూ పరమాత్మ ఉన్నాడనికనువిప్పు కల్గిస్తాడు.ఈయుదాహరణలనుఎన్నింటినో కవి వివరిస్తూ, పతంజలి పాత్ర కున్యాయంచేస్తారు.నవల లో కవియొక్కసామాజి దృక్కోణం,పరిశీలన,పరిశోధన మరిముఖ్యంగా నవసమాజ నిర్మాణకాంక్ష ప్రస్ఫుటిస్తున్నాయి. నేటికాలాని కనుగుణంగాసంఘశ్రేయస్సునాకాంక్షిస్తూ మరిన్ని నవలలు కవి రచించాలని కోరుచున్నాను.💐💐💐💐🌺👌🏻
    ఆకెళ్ళ సూర్య నారాయణ మూర్తి, నర్సీ పట్నం, వారి స్పందన

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    పతంజలి B.A పరీక్ష కు కట్టాలని, pass అవాలని ఆశిస్తున్నాను. నా చదువు కూడా SSLC తర్వాత 1 సం. Gap , PUC తర్వాత 1 సం Gap తో మా మేనమామ దయవల్ల ముందుకు సాగిందన్న విషయం గుర్తొచ్చింది.👍🙌🏻🌹
    సుబ్బలక్ష్మి, టీచర్, గారి స్పందన.

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఈ వారం సీరియల్ లో బావమరిది బాగు కోరే గొప్ప మనస్సు కల బావగారి గురించి చక్కగా రాసారు బాగుంది
    వ్యవసాయం ఓ జూదం అని కూడా పంటలు నష్టపోయిన వైనం బాగా రాసారు
    మధు పాత్రుని శైలజ

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!