సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    అనూరాధ

    చాలా బాగుంది…చిత్రగీతాలు కళ్ళముందు మెదిలాయి… అర్ధం హృద్యంగా ఉంది…మేడం శుభాకాంక్షలు💐🙏

    Reply
  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పద్మావతి గారి
    వ్యాసం నిండుగా,మెండుగా,మెరుగైన
    పాటలను,వారి రచనలను,వు దాహ రిస్తూ
    హాయిగా సాగిపోయింది.సినీమా పాటలు
    ఒక పక్క,సాహితీ సమావేశాలు,మరోపక్క,విద్యాబోధన ఇంకొక పక్క,క్రమ శిక్షణా జీవితం ఆయ న్ని
    మహొన్నతు డిని చేసింది.కవి సమ్మేళనాల్లొ
    ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు,అందులో నేనూ ఒక న్ని.
    రచయిత్రికి ధన్యవాదాలు.

    Reply
  3. 3

    D. జ్ఞానేశ్వర్

    పద్మావతి అక్కగారు !
    సినారె చలనచిత్ర గీతాలపై మీ వ్యాసం *భళిరే * అనిపించింది. సినారె 3, 500 ల పాటలలో ప్రతీ పాట ఓ మధుర జలపాతం. అందులో పాటలను ఎన్నుకుని విశ్లేషణ చేయడమంటే మాటలు కాదు. అద్భుతమైన పాటలను ఎన్నుకుని గొప్పగా సమీక్షించారు. మీ వ్యాసం చదువుతున్నంతసేపూ ఆయా పాటలు మనసుకు వినిపిస్తూనే ఉన్నాయ్. చాలా మంచి వ్యాసం అందించినందుకు హృదయపూర్వక అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®