సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    sagar

    పంటి నిర్మాణాన్ని సువివరంగా వివరించిన మీ నేటి రచనకు ధన్యవాదములు సర్

  2. 2

    J.Mohan Rao

    Doctor గారు
    పంటి వైద్యం లోని వివిధ రకాలైన రుగ్మతలు ముఖ్యంగా పంటి కుహరం పోషించే పాత్ర విడమరిచి తెలిపారు . First ఎనామెల్ చక్కగా కాపాడు కోవాలి . అలాగే dentine పొర కూడా.
    వ్యాధి నొప్పి కుహరం వరకు చేరితే తీవ్రమౌతుంది
    అనేక అంశాలు దంత ఆరోగ్య పరంగా మీరు మంచి గా వివరించి సామాన్యులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. పంటి భాగాలు , బొమ్మలతో కూడిన విశ్లేషణలు చెయ్యడం వలన
    మీ శీర్షిక ద్వారా చేస్తున్న కృషి , చేయాలని మీకు
    ఉన్న ఆశయం నిజంగా అభిందనీయం.
    మీరు ఆయురారోగ్యములతో ఉండాలని, సమాజ సేవ నిర్విఘ్నoగా చేస్తూ ఉండగలందులకు
    దేవుని వేడుకుంటూ .
    నమస్తే
    Regards Sir
    మోహన రావు

  3. 3

    Bhujanga Rao

    పంటి నిర్మాణం,వాటి ప్రాముఖ్యత మరియు అవసరాలు ఎలా ఉంటాయి సవివరంగా వివరించారు. జన్యుప్రధానమైన సమస్యలతో దంతాలు లేకపోవడమనేది ఆశ్చర్య కరమైన విషయం సర్మీ, సర్వీసులో చూడని వింత సమస్య మీ ద్వారా తెలిసింది.ఎన్నో సమస్యలు ఫోటోలతో వివరిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదములు సర్,🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!