సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    Raj Reddy

    చెయ్యి పట్టుకు నడిపించే నీ జ్ఞాపకాలు
    గతం దారినే నడిపించి, ఉన్నచోటుకే తెచ్చి వదులుతాయి.,

    దుఃఖం, కనుపాపలకు ఊగుతున్న వుయ్యాలై
    దాచుకోలేని మొహం వివర్ణ విదితమవుతోంది.,

    ఈ గది, కాళ్ళ మధ్య మొహం దాచుకుని గొణుక్కుంటూ
    నా నుండి నిద్రను లాక్కుని నన్ను చీకట్లోకి విసిరేసింది.,

    వినబడని సంగీతం, కనబడని నీ సమక్షం కలిసికట్టుగా,
    శూన్యాన్ని భుజాల మీదుగా మోసుకొచ్చి గుండెల్లో దించివెళ్లాయి.,

    పెదవి దాటని దిగులు పాటలా,
    చీకటిని దిగమింగుకుంటూ నిశ్శబ్దంగా తరలిపోతోంది…
    ఈ రాత్రి!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!