సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    డా.సిహెచ్.సుశీల

    ఎదురుచూస్తున్నందుకు, దేవదాసు సమీక్ష చక్కగా అందించారు జ్యోతి గారు. దేవదాసు లోని (విఫల) ప్రేమనో, పిరికితనాన్నో, తాగుడుకు బానిస నో చర్చిస్తారు చాలామంది. ఆనాటి సామాజిక కట్టుబాట్లు, వ్యవస్థ తీరుతెన్నులు, ( బ్రాహ్మణులలో కూడ ఎక్కువ తక్కువ స్థాయిలు), సమాజంలో, వ్యక్తుల మధ్య స్పష్టంగా గీతలు, సంకెళ్లు గురించి జ్యోతి గారు వివరించడం చాలా బాగుంది. దేవదాసు చెంపదెబ్బ కొట్టినప్పుడు అతని లోని “నిస్సహాయ ప్రేమ”ను గుర్తించింది – అనడం శరత్ బాబు ‘తత్త్వాన్ని’ పట్టుకున్నట్టుంది.
    అభినందనలండి.

    Reply
  2. 2

    Ramkumar Bharatam

    హిందీ దేవదాస్ గొప్ప సినిమా అనడంలో సందేహం లేదు. కాని తెలుగు దేవదాసు దర్శకత్వ పరంగా, నటీనటుల నటన పరంగా, మ్యూజిక్ కంపొజిషన్ పరంగా, నేపథ్యసంగీత పరంగా , పాటల సాహిత్య పరంగా, టెక్నీకల్ స్థాయి పరంగా, ముఖ్యంగా B S రంగా చీకటి వెలుగుల సమ్మేళనంతో సృష్టించిన ఛాయాగ్రహణ పరంగా … తెలుగు సినిమా హిందీ సినిమా కంటే హెచ్చు స్థాయిలో ఉంటుంది. అలాగే దిలీప్ కుమార్ ప్రపంచస్థాయి ఉత్తమ నటులల్లో ఒకడు అన్నది మనమందరం ఒప్పుకునే సత్యం. కాని ఒక్క దేవదాసు పాత్ర విషయంలో మట్టుకు ANR కలిగించిన ఇంపాక్ట్ దిలీప్ కుమార్ కలిగించలేదన్నది నా అభిప్రాయం !

    ఇవి నా అభిప్రాయాలు మాత్రమే !

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!