సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    మీ కథ “ఏమౌతోంది ఈ పిల్లలకి?” ఆలోచనాత్మకంగా ఉన్నదండీ! ఇంకా దారుణాలే జరుగుతున్నాయి. ఇలాగే కొనసాగితే ఉపాధ్యాయ వృత్తిలోకి రావటానికి అందరూ భయపడతారు. ఉపాద్యాయులు, క్రమశిక్షణ లేని సమాజం ఊహించలేము…దీనిని తల్లి దండ్రులు, సమాజం, అధికారులు నిరోధించాలి.

  2. 2

    Anuradha

    కథ కాదు… ఇది వాస్తవం. నిజంగా ఇలానే వుంది ప్రపంచం.స్కూల్ కి పంపేశాం, ఇక మాదేం బాధ్యత లేదు. అంతా టీచరే నేర్పాలి అనుకోకుండా అమ్మానాన్నలు ఇలాంటి విషయాల్లో క్రమశిక్షణగా ఉంటేనే పిల్లలు బావుంటారు. మంచి కథ రామలక్ష్మిగారు 👌🙏🙏

  3. 3

    Anuradha

    కథ కాదు…. వాస్తవం ఇది. ఇలానే ఉందిప్పుడు ప్రపంచం. స్కూల్ కి పంపేశాం, అంతా టీచరే నేర్పాలి. మాకేం బాధ్యత లేదు అని అమ్మానాన్నలు అనుకోకుండా క్రమశిక్షణగా ఉంటేనే పిల్లలు బావుంటారు. ఇంట్లో వీళ్ళకి ఓపిక ఉండదు కానీ టీచర్ మాత్రం ఎంతమందితో అయినా ఓపికగానే ఉండాలి అని ఆలోచించడం పొరబాటు కదూ. కథ చాలా బావుంది రామలక్ష్మిగారూ 👌👌

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!