సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    చాలా బాగుందండీ మీ కథ.. జీవితాన్ని కాచి వడపోసి చెప్పినట్లు ఉంది……వెనుకటి కాలంలో పెద్దలు అలాగే ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలలో సర్దుకుపోయే మనస్తత్వంతో. పరోక్షంలో నైనా ఎవరి గురించీ నెగిటివ్ గా చెప్పరు…..జీవితాన్ని ఆనందంగా, మనశ్శాంతిగా ఎలా గడపవచ్చునో చక్కగా చెప్పారు.

    Reply
    1. 1.1

      Dr. Kothari vani chalapati Rao

      ఇంత పొద్దున్నే కథ చదివి చక్కటి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు మురళీకృష్ణ గారూ ..!
      జీవితంలో ఎన్నో పార్శ్వాలు.. ఎన్నో దశలు ..ఎంతో వైవిధ్యం .. ఎంత చెప్పినా తరగనన్ని సంగతులు, వింతలు , విశేషాలు .. వినోదం, విషాదం వున్నాయి .. ఏది చెప్పినా వాటి సారం ఒకటే .. ఎంతో చిన్నది జీవితం.. దాన్ని సార్ధకమ్ చేసుకో అని .. అదే చేశాను ఈ కథలో .. థాంక్యూ 🙏

      Reply
  2. 2

    annapurna appadwedula

    12 ella tarwata HYDERABAD nunchi KAKINADA Vellenu.
    FRIENDS ni chooste sarigga vaallu ilage annaru.
    ENTAMARIPOYAAVU? NUVVE ANI NAMMALEKAPOTUNNAA….
    ANTOO AASCHARYA PADIPOYAARU.
    VAALLANICHOOSINAPUDU NAAKU “MAARPU SAHAJAMEGAA…!.
    ANIPINCHINDI>
    ANDULO VOKARIKI BRAIN SURGARI KOODAA IENDI.
    APPUDU ANUKUNNAANU >>>>EDUTIVAARILO VACHHINAMAARPU NAALOKOODAA VACHHEVUNTUNDANI
    ENDUKU ANUKORU? ANDARAMU DADAAPU VOKE AGE GRUP VAALLAME MARI. I PITTY THEM….. ANI!
    IDI KATHAKAADU> NIJAM!

    Reply
    1. 2.1

      Dr. Kothari vani chalapati Rao

      అన్నపూర్ణ గారూ .. ముందుగా సారీ అండీ మీ కామెంట్ ని late గా చూసినట్టున్నాను ..మీ అనుభవాన్ని ఎంత హృద్యంగా share చేసారు . ఇది అందరి అనుభవమండి .. చాలా కాలం తర్వాత చూస్తే చాలా మార్పు కనిపిస్తుంది ఎవరిలోనయినా .. వయసు తెచ్చే మార్పులను ఎవరం అడ్డుకోలేం కదా .మనలో వచ్చే మార్పలు మనకు కనిపించవు ఎదుటివాళ్ళకు కనిపిస్తాయి .. అందుకే తమాషాగా కళ్ళు , అద్దం అంటూ ఆ సంభాషణ పెట్టాను .. అవి నాకు ఎప్పుడూ వచ్చే ఆలోచనలు .
      ఇక లాస్ట్ లో మీరు అన్నమాట ఇది కథ కాదు నిజం అన్నది …. నాకు చాలా ఆనందాన్ని కలిగించింది .. ధన్యవాదాలండీ ❤️🙏

      Reply
  3. 3

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    చాలా మంచి కథ. అద్దం నిర్వచనం బాగా చెప్పింది ధరణి. కమలమ్మ అలవోకగా చెప్పిన జీవిత సత్యాల వెనుక అనుభవసారం నిండి వుంది. కరుణాకర్ ఆచరించి చూపుతున్న ఆదర్శ పాఠాలు అనుసరణీయం.
    రచయిత్రి ఆదర్శాలను వల్లె వేయకుండా, అన్యాపదేశంగా, చక్కని శిల్పంతో, పాత్రల మనస్తత్వాలను వారి సంభాషణ ద్వారా తెలియజేయడం చాలా బాగుంది.
    మంచి కథ.

    Reply
    1. 3.1

      Dr. Kothari vani chalapati Rao

      సుశీలమ్మగారూ .. నమస్కారమండీ ..
      మీ ప్రశంస నన్ను ఈ రోజు ఆనందంతో ఎక్కడికో తీసుకెళుతోంది .. ఎంత చక్కగా తక్కువ మాటలతో కథా సారాంశాన్ని , శిల్పాన్ని సమీక్షించారు .. మీరు ఎంతో చెప్పిన భావం కలిగింది నాకు . మనసుపెట్టి రాసిన కథ మనసున్న ఒక మంచి మేధావి పాఠకుని కంటపడటాన్ని మించిన అదృష్టం నాలాంటి రచయిత్రికి మరేముంటుంది ..! ఈ రోజు నాకు చాలా ఆనందాన్ని కలిగించింది మీ కామెంట్ .. కథారచన కన్నా కథావిమర్శ చాలా కష్టమైనపని.ఆణిముత్యంలాంటి విశ్లేషణ దొరికింది ఈ రోజు నా కథకు .. ధన్యవాదాలండీ 🙏

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!