సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    Alluri Gouri Lakshmi

    కామా madam అనబడే ఇంత గొప్ప దేశ భక్తురాలు ..ధైర్య శాలి…బహు ముఖ ప్రజ్నావంతురాలిని పరిచయం చేసిన నాగ లక్ష్మిగారికి అభినందనలు..

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    విదేశంనుచీ స్వతంత్రోద్యమం నడిపిన రుస్తుంజీ కామా గురించి చక్కగా వివరించారు.కామా గురించి మీ వ్యాసం చదివిందాకా తెలీదు.తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు,అభినందనలు నాగలక్ష్మిగారు
    డా. వి. ఆర్. రాసాని

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    Great woman!superbly written article. There were so many who struggled to achieve independence to our country. Thank you for e lightening us.
    Regards
    A. Raghavendra Rao, Hyd

    Reply
  4. 4

    Jhansi Lakshmi

    అద్భుతమైన మేడం కామ జీవిత చరిత్ర అబ్బురపరిచింది!ఎంత గొప్ప వ్యక్తిత్వం!
    ఎంతటి స్ఫూర్తిదాయక జీవితం! అసలు వారితో పోలిస్తే మనం ఎంత ఆల్పులమో చావ చచ్చి బతుకుతున్నామో స్పష్టంగా అర్థమవుతుంది!ఆవిడకు అంత చక్కటి స్త్రీమూర్తి జీవితాన్ని పరిచయం చేసిన మీకు శిరస్సు వంచి నమస్సులు!!!

    Reply
  5. 5

    Prameela

    భారతదేశంలో మితవాదులు, అతివాదులతో కలసి భారత్ స్వాతంత్య్రం పొందటమే ఏకైక లక్ష్యంగా,ఆవిడ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక స్వాతంత్య్రం కోసం పనిచేసిందంటే చాలా గొప్ప విషయం. ఆమెకు నా హృదయపూర్వక నివాళి..

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    మేడమ్ కామా గారి గురించి మీ వలన తెలిసికోగలిగాను 🙏🙏🙏
    వి. జయవేణి

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    నాగలక్ష్మి గారు ఇప్పుడే సంచికలో చదివాను..చాలా విషయాలు రాశారు.. ష్టాంప్ కూడా వుంది.ఉపయోగకరమైన వ్యాసం..అందరూ చదవండి.మీకు అభినందనలు💐💐💐
    పాతూరి అన్నపూర్ణ

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    Chadivanu bavundi madam
    Aavida videsalalo undi akkadinundi fight cheyyadam great👏👏
    వి. రుక్మిణీశశి

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఓహ్… మేడమ్ కామా ఎంత గ్రేట్. అభినందనలు.
    జి. రమ

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    మేడమ్ కామా పేరే వినలేదు మేము… మీ వ్యాసం ద్వారా తెలిసింది
    పి. సత్యశ్రీ

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    వావ్… వందేళ్ల క్రితమే విదేశాలలో ఉండి మన దేశానికి ఆయుధాలు పంపడం ఎంత గొప్ప… ఆమెకి జేజేలు
    పి. పావని

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    మనదేశం ఎంత గొప్ప వారికి జన్మనిచ్చింది తలుచుకుంటే… మనసు ఉప్పొంగుతోంది
    ఎ. శ్రీవల్లి, అంకలేశ్వర్

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!