సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ సుదర్శన్ గారి వ్యాఖ్య: *సంచిక లో శ్రీ రాజగోపాల్ గారి గురించి మీ వ్యాసం చదివాను సార్.. బావుంది.. ఆయన ఆంధ్రభూమి విశాఖపట్నం న్యూస్ ఎడిటర్ గా ఉన్నపుడు కోరుకొండ విలేఖరి గా పనిచేసాను సార్… ఆయన వద్ద పనిచేసే చంద్రా వతి గారు పోలీసుల పై నేను రాసే వార్తలు చదివి మీకు భయం లేదా? ఎంత ధైర్య మండి అంటూ సార్ కి చాల సార్లు చెప్పేవారు.. అన్నట్టు నన్ను ఇంటర్వ్యూ లేకుండా ఆంధ్రభూమి లో ఉద్యోగం ఇచ్చింది శ్రీ రాజగోపాల్ గారే.. – సుదర్శన్, సంపాదకుడు, ‘ప్రజాపత్రిక’ వారపత్రిక.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Air Cdr. K.V. Rao, US: *Great pursuit and greater achievement. He must be feeling well satisfied.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పిండిప్రోలు‌ మాధవరావు గారి వ్యాఖ్య: *ఒక గొప్ప జర్నలిస్ట్ విశేషాలు తెలియచేయ డం చాలా సంతోషం 👌👍*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డాక్టర్ బి వి ఆర్ నారాయణమూర్తి, యు.కె. గారి స్పందన: *శ్రీ రాజగోపాల్ గారి కృషి పై చక్కని వ్యాసం.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చాగంటి కృష్ణ గారి వ్యాఖ్య: *ప్రముఖ పాత్రికేయులు శ్రీ మంగు రాజగోపాల రావు గారి, పాత్రికేయ జీవిత ప్రారంభం నుంచీ, విశ్రాంతి జీవితం విశాఖ లో ప్రారంభం వరకూ చాలా చక్కగా వివరించేరు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!