సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    రామలక్ష్మి

    సర్, చాలా బాగున్నాయి మీ జ్ఞాపకాలు.అభినందనలు

    Reply
  2. 2

    సేతుపతి

    మీ అధ్యాపకజీవనంలో గ్యాఁపకాలు..అప్పటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. విద్యార్థుల ఉత్తీర్ణతకు పరీక్షలవసరమా? ఈ విధానాన్ని మీరిప్పుడు సమర్థిస్తారా…. ఇప్పుడు మీ అభిప్రాయాలను నిర్ద్వందంగా చెప్పొచ్చుకదా…నమోనమః…ఇంకారాయండి మరి

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ధన్యవాదాలు సార్. శుభోదయం🙏🙏🙏 “జ్ఞాపకాల తరంగిణి” శీర్షిక తో మీరు రాస్తున్న విషయాలు ఎంతో స్ఫూర్తివంతంగా, ఆదర్శనీయం, ఆసక్తి దాయకంగా ఉన్నాయి. మీ జీవితం మా లాంటి యువకులను ఉత్తేజితుల్ని గావిస్తుందనడంలో సందేహం లేదు సార్. ఇవన్నీ ఒక పుస్తకంగా వస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను.🙏🙏🙏
    డాక్టర్ ఉమేశ్ అంతర్జాతీయ తెలుగు సంస్థ‌, వెంకటాచలం, నెల్లూరు.

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Very disturbing to read those experiences..
    ము డిగ్రీ పరీక్షలు రాస్తున్నప్పుడు నా బెంచి మీదే ఉన్న రెండో విద్యార్థి ప్రైవేటు అభ్యర్థి అనుకుంటా..
    చీటీలు చాలా తెచ్చి కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నాడు.
    “సార్! పై సారి రెగ్యులేషన్లు మారతాయట, నాకు గత్యంతరం లేక కాపీ కొట్టయినా పాస్ కావాలి. వదిలెయ్యండి”, అని అతను ఇన్విజిలేటర్ ను ప్రాధేయపడ్డాడు.
    కానీ ఆయన ససేమిరా ఒప్పుకోలేదు.
    చివరికి ఆ విద్యార్థి ఆయనను బెదిరించాడు, “నీ ఇంటికి ఎలా తిరిగి వెళ్తావో చూస్తా” అని వెళ్ళిపోయాడు.
    పరీక్ష అయ్యాక మేము VRC ఎదుట చెట్టు కింద నిలుచొని ఉండగా ఆ ఇన్విజిలేటర్ సైకిల్ నెట్టుకుంటూ కాలేజీ నుండి బయటికి వచ్చాడు.
    ఈ విద్యార్థి ఎక్కడినుంచో వచ్చి ఆయనమీదపడి దారుణంగా కొట్టాడు. మేమందరం పరుగెత్తుకు వెళ్లి విడిపించాము.
    పాపం ఆ దెబ్బలు తిన్న లెక్చరర్ నెమ్మదిగా సైకిల్ ఈడ్చుకుంటూ వెళ్ళడం ఇంకా గుర్తుంది..
    MVS Prasad read AIR Official, Hyd

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    As a lecturer.Principal…So many experiences……👏👏👏
    Smt Aparna, rest Bank official, Nellore.

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    మీ జ్ఞాపకాల కోసం ఎదురు చూస్తున్నాను !🙏🙏
    M.Narasimharao, read Naval engineer

    Reply
  7. 7

    ఆర్.దమయంతి

    చాలా ఆసక్తి కరం గా వున్నాయి మీరు చెబుతున్న విషయాలు! ముఖ్యం గా, విద్యార్ధి ఆన్సర్ షీట్ ని తీసుకుని పారిపోయిన సంఘటన కళ్ళక్కట్టినట్టు రాశారు.
    కాపీ కొడుతూ పట్టుబడ్డ ఆ విద్యార్ధిని మీరు ఓదార్చిన వైనానికి జోహార్లు.
    పురుషోత్తం గారూ, అభినందనలండి.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®