సంచికలో తాజాగా

Related Articles

30 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —–డా కె.ఎల్.వి.ప్రసాద్

    Reply
  2. 2

    Sagar🤝

    ప్రయాణాలలో అన్నీ మనం అనుకొన్నట్లుగా జరగవు అనేందుకు మీ అనుభవం చక్కని ఉదాహరణ సర్. జరిగిన అంతరాయాన్ని దైర్యంగా ఎదుర్కొని దిగ్విజయం చేసిన మీ మిత్రమణులు అభినందనీయులు. చివరికి అంతా సుఖాంతం అయినందుకు మీకు శుభాకాంక్షలు సర్.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  3. 3

    Rajendra Prasad

    చేదు తీపి జ్ఞాపకాలు అంటే ఇలానే ఉంటాయి. మీ ప్రయాణం సుఖాంతం అయినందుకు సంతోషం.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      ప్రసాద్ గారూ

      Reply
  4. 4

    Bhujanga rao

    ప్రయాణాలు ఎప్పుడు ఒకలా ఉండవు,రోడ్డు సాఫీగా ఉన్నంతకాలం ప్రయాణం సుఖంగా సాగుతుంది.అందరి ప్రయాణిస్తున్న గమ్యం ఒక్కటే,జరిగిన అంతరాయాన్ని గమనించి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ధైర్యంతో తీసుకున్న నిర్ణయంతో సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడం చాలా ఆనందదాయకం.ఏ విషయములో నైనా సమయపాలన చాలా ముఖ్యమని, లేనిచో అందుకు జరిగే కష్ట నష్టాలు మీ అనుభవాలన్ని జోడించి అందిస్తున్న మీకు హృదయ పూర్వక నమస్కారములు సర్🙏.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Aftn Doctor garu,
    I have also experienced uch a situation when me & my wife were to travel to Varanasi/Kasi.
    There was a big queue at security gate, my wife passed through the security and gents line was moving very slowly as there was only one passage open for gents. Meanwhile, my wife boarded the flight and by the time I reached the gate, the flight took off. I was Vehamently arguing with the airline officials. My fighting has not yielded positive response. I was made to buy another ticket for next day flight at higher price. My wife was however received at Varanasi by our relatives.
    —–surya narayana rao
    Hyderabad.

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    GRRREAT Sir, congrats on successful trip to your batchmate’s place 👌🏽
    —sri.B.Giridhar reddy
    Hanmakonda.

    Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కథ బాగుంది సార్. కధనం సూపర్ . కంటెంట్ అందరికీ ఒక పాఠం. అభినందనలు sir 💐
    —–డా.డి.సుజాత
    విజయవాడ.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…..
      ధన్యవాదాలు.

      Reply
  8. 8

    Shyam Kumar Chagal

    ప్రయాణానికి ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. చాలావరకు ఇబ్బందులు రాకుండా మనం చూసుకోవచ్చు అయినప్పటికీ కొన్నిసార్లు ఇబ్బందులు రాక మానవు ఆ వచ్చిన వాటిని సమయస్ఫూర్తితో ఎదుర్కొని బయటపడవచ్చు కూడా. అయితే ఇక్కడ రచయిత గారి విషయంలో జరిగిన ఇబ్బందు లు ల సమయపాలన సరిగ్గా పాటించకపోవడమేనని తెలుస్తోంది.

    కొన్నిసార్లు సమయానుకూలంగా సత్యభామ లాగా ధైర్య సాహసాలు ప్రదర్శించే స్త్రీలు తెలివిగా కొన్ని ఆపదలను తప్పించుకుంటారు అదే ఇక్కడ జరిగింది .
    రచయిత గారి వెంట కొందరు స్త్రీలు కూడా ఉండడంతో వారికున్న సమయస్ఫూర్తి వలన ప్రయాణం సుఖవంతంగా జరిగిందని అర్థం అయింది. ఆ స్త్రీమూర్తులకు నా అభినందనలు

    .

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      మిత్రమా…..

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Hello Klv garu.

    gnapakala – pandiri just now chadivanu.

    Agartala journy gurinchi baga chepparu.

    Heading iddaru atu mugguru itu bagundi.

    But Manjula and my self something great we did ani thanks chebutunnattu teliparu.

    Please do not tell like that.

    We had greatful time.
    — డా.అరుణ.అన్నే
    హైదరాబాద్

    Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Very finely described the situation , faced.
    —D.Chandra sekhar
    Hyderabad.

    Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సుదూర ప్రయాణాలలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పుడు పరిష్కార మార్గాలను ఎదుర్కొనే క్రమంలో, కొంత అనుభవాన్ని గడిస్తాము .భవిష్యత్తులో తిరిగి అటువంటి అవరోధాలు ఎదురైనప్పుడు ఒత్తిడికి లోను కాకుండా సులభతరంగా, స్వతహాగా పరిష్కరించుకోగలుగుతాము .
    ఇటువంటి ప్రయాణాలు, విహార యాత్రలలో అవరోధాలు తాత్కాలికంగా ఎదురై ,కొంత ఒత్తిడికి లోనై ,చివరకు సుఖాంతమైనప్పుడే ,ఆ ప్రదేశాలు మరియు ఆ వ్యక్తులు , వారితో ఉన్న అనుబంధాలు చిరకాలం గుర్తుండిపోతాయి . ఒక మంచి అనుభవాన్ని పాఠకులతో పంచుకున్నందులకు రచయిత గారికి ధన్యవాదములు🙏
    —-బి.రామ కృష్ణా రెడ్డి
    సికిందరాబాద్.

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదములు
      రెడ్డి గారు.

      Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది మీవిమానప్రయాణాలు, విహారయాత్రలు…. 🙏💐🙏👏👏👏👏👌👍✌️😃😁😃🤝
    —-కోరాడ నరసింహారావు
    విశాఖ పట్నం.

    Reply
  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    దారుణమైన అనుభవం.తో డు ఎవరూ లేకపోతే మరింత దారుణంగా వుండేది.
    మీ అనుభవం చదివిన వాండ్లకు గుణపాఠమో మార్గదర్శకమో ఔతుంది
    —నాగిళ్ళ రామశాస్త్రి
    హనంకొండ

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ

      Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జర్నీ లో ఆటంకం నిజంగా టెన్షనే సార్ అది దాటించిన మీ సహ మిత్ర మణుల పాత్ర నిజంగా అభినందనీయం. చివరకు ప్రయాణం సుఖాంతం అయి మిత్రులందరూ సంతోషంగా పెళ్ళి సందడి చేస్తూ క్షేమముగా చేరుకున్నందుకు ఆ దేవుని దయ. మీ జ్ఞాపకం మధురం సార్. హృదయపూర్వక శుభాభినందనలు మీకు💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏

    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి)

    Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Flight missing kangaru ga pettina,andaritho haiga prayanalu , kavitha bagundi.
    Andari tho enjoy cheyadam Nakuu maha istam.
    Chakkaga,enjoy chesthanu.

    Vayasu lekka pettukunte ,leda yevaraina e vayasu lo kuda ani antunnapudu thappa vayasu
    Gurthuke radu.
    —–mrs.sujana panth
    Bheemaaram.

    Reply
  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 141.లో విమానం ప్రయాణంలో జరిగిన అనుభవాల గురించి చక్కగా రాశారు. ఇటువంటి సంఘటనలు మనదేశంలో జరుగుతున్నాయి. మనం విదేశాలకు వెళ్ళనప్పుడు జరిగితే చాలా కష్టమే. 5/6 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వాసులు జర్మనీకి విహారయాత్ర వెళ్ళనప్పుడు ట్రావెల్స్ మోసానికి గురై చాలా కష్టాలు పడ్డారు. ఏది ఏమైనా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి.
    —–జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!