సంచికలో తాజాగా

Related Articles

23 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    –డా కె.ఎల్.వి.ప్రసాద్

    Reply
  2. 2

    శీలా సుభద్రా దేవి

    ఉన్నత విద్యాలయాల్లో రాక్షసత్వం గా జరిగే రాగింగ్ గురించి,ఆసందర్భంగా ఆత్మహత్యలకు పాల్పడుతోన్న విషయాలను మీ జ్ణాపకాలలో ప్రస్తావించటం చాలాబాగుంది.రేంకులు, సీట్లు పొందటమే లక్ష్యం గా నూరిపోస్తున్న విద్యాసంస్థలు, తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు జీవితవిలువలు తెలియనీయటం లేదు.అందుకే ఈ అవాంఛిత నిర్ణయాలు.మంచి అవసరమైన విషయంతో రాసారు ప్రసాద్ గారూ.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడంగారూ
      ధన్యవాదాలండీ.

      Reply
  3. 3

    sagar

    క్రూరత్వానికి మారుపేరు గ నిలాచాయి సర్ నేటి ర్యాగింగ్ పరిణామాలు. పైన మీరు ఉదహరించిన ఏహ్యపూరిత సంఘటనలు నేటికీ జరుగూతుండడం, యాజమాన్యాల నిర్లిప్తత విచారకరం. మీరన్నట్లు చావుతో పరిష్కారం కాక, సాధించిన ఫలితంతోనే మంచి జీవితం సార్ధకం. మంచి సందేశాన్ని షందించినందుకు మీకు ధన్యవాదములు సర్.

    Reply
  4. 4

    Neelima

    డాక్టర్ గారు..
    ర్యాగింగ్ కోసం బాగా వివరించారు..
    అసలు ర్యాగింగ్ పెట్టిన ఉద్దేశ్యానికి, ఇప్పుడు ఉన్న ర్యాగింగ్ తీరుకి ఉన్న తేడా ని చాలా బాగా చెప్పారు.

    ర్యాగింగ్ కి భయపడి కొంత మంది సీట్ వదిలేసుకున్నారు అనేది నూటికి నూరు పాళ్లు నిజం..

    ధన్యవాదాలు

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా మీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng Doctor garu,
    Now a days ragging is really a nightmare for new entrents in any course. This act (too much ragging) should be viewed seriously and punishments should be detterant.
    —–Suryanarayana rao
    Hyderabad

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పాత ,కొత్త విద్యార్థుల మధ్య ఉన్న భేద భావాలను దూరం చేయాలనే సత్సంకల్పముతో మొదలైన “ర్యాగింగ్” అనే స్నేహపూర్వకమైన అర్ధానికి వక్ర భాష్యం చెబుతూ ,నేటి యువత ముఖ్యంగా విద్యార్థులు అవలంబిస్తున్న వికృత చేష్టల పరిణామము ముందు ముందు ఎలా రూపాంతరం చెందుతుందో అనే ఆలోచనే భయానకంగా గోచరిస్తుంది. ఒక సామాజిక రుగ్మతను ఎంచుకొని రచయిత గారు వారి అనుభవంలో ఎదురైన సంఘటలను, వాటి పరిణామాలను ఉదాహరిస్తూ నేటి యువతకు ,వారి తల్లిదండ్రులకు మరియు పాలకవర్గానికి ఆమోదయోగ్యమైన సూచనలతో మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదములు🙏
    —రామకృష్ణా రెడ్డి
    సికిందరాబాద్

    Reply
  7. 7

    Bhujanga rao

    కళాశాలల్లో జరిగే ర్యాగింగ్ గురించి చక్కగా వివరించారు. కళాశాలలో సీనియర్ విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యార్థులను అవమానకరంగా మరియు ఇతరత్రా బాధించే విధంగా ఉండకూడదు. ఈ విషయంలో పాలకవర్గాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం. సంఘటనలు జరిగినపుడే సీరియస్ గా ఆలోచించడం కాకుండా మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.పూర్వపు రోజుల్లో జరిగిన ర్యాగింగ్ మరియు ఇప్పుడు జరుగుతున్న ర్యాగింగ్ విషయంలో ఉన్న తేడాను బాగా వివరించిన మీకు ధన్యవాదములు మరియు నమస్కారములు సర్🙏

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      ధన్యవాదాలండీ.

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ,ర్యాగింగ్ గురించి ప్రస్థుతం పేపర్లలోనూ మీడియాలోనూ వస్తున్న వార్తలను చూస్తే స్నేహపూర్వకంగా వుండవలసింది పోయి వికృత రూపం ధరించి వికటాట్ట హాసం చేస్తున్నది.. కొత్త విద్యార్థుల బెరుకను పోగొట్టటానికిఉద్దేశించిన ది విద్యార్థుల ఆత్మహత్యలకు కొండొకచో హత్యలకూ దారితీస్తున్నది.ప్రభుత్వంకఠినచరూరలు తీసుకోవాలనేది ఒకపార్శ్వమైతే విద్యార్థులలో స్నేహభావం పెంపొందాల్సి ఉన్నది.మనుషులలో మానవ్తవ భావన పెంపొందవలసివున్నది.
    తమసాటివిద్యార్థులను తమవలెనే ట్రీట్ చేయాలనే మనసూ లేకుండా అవుతున్నది. చట్టాలవల్లమాత్రమే మార్పురాదు ..
    —రామశాస్త్రి

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      ధన్య వాదాలూ మీకు.

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నేటి కళాశాల వాతావరణానికి తగినట్టు వివరించారు. ప్రస్తుత విద్యార్థిని విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య ఇది. పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యంగా కళాశాల యాజమాన్యానిదే. మనది కూడా
    —లీల .చాగల్
    నిజామాబాదు.

    Reply
    1. 9.1
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా అమూల్యమైన అంశాన్ని చర్చించారు సర్.నిజంగా హద్దులు దాటిన శాడిజం నేడు విద్యాలయాల్లో కనబడుతుంటే వొళ్ళు గగుర్పాటు కు గురువ్వుతున్నది.బలైపోయిన రేపటి ఆశల వనాలని చూస్తే గుండె తరుక్కుపోతుంది.ఆనందం హద్దులు మీరి ప్రాణాలనే హరించేస్తుంది.ఇటు వేధించిన వారు జీవితం విలువ తెలుసుకొని మసలాలి. వేధింపులకు గురౌతున్నవాళ్ళు ప్రాణం విలువ తెలుసుకోవాలి.మంచి సామాజిక అంశాన్ని స్పృశించారు.అందరూ కళ్ళు తెరవాల్సిన సమయం ఇది.ధన్యవాదాలు సర్🙏💐
    —–నాగజ్యోతి శేఖర్
    కాకినాడ

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు హృదయ పూర్వక కృతజ్ఞతలు .

      Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అప్పట్లో freshers day అనేవాళ్ళు అందరం పరిచయాలు ఆ తర్వాత చిన్న పార్టీ జరిగేది మా చిన్నమ్మాయి కూడా ఆడపిల్లల రాగింగ్తో అదిరిపోయింది
    —-విజయ లక్ష్మి.కస్తూరి
    హైదరాబాద్.

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవునా …
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 153 లో ర్యాగింగ్ గురించి తెలిపారు. మీరు చెప్పినట్టుగా ర్యాగింగ్ ఉద్దేశం మారిపోయి, వికృత చర్యలకు దారితీసింది. చాలా మంది సున్నిత మనస్కులైన విద్యార్థులు బలైపోతున్నారు. కార్పోరేట్ కళాశాలల్లో ర్యాంకుల పేరిట విద్యార్థులను మానసికంగా హింసించిన ఫలితమే ఎన్నో విద్యా కుసుమాలు రాలిపోతున్నాయి. చక్కటి కథనం.అభినందనలు.
    —-జి.శ్రీనివాసాచారి
    కాజీపేట

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      ధన్యవాదాలు సర్ మీకు .

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!