సంచికలో తాజాగా

Related Articles

25 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —–డా కె.ఎల్.వి.ప్రసాద్.

    Reply
  2. 2

    సుగుణ అల్లాణి

    సర్ ! ఎన్నికల పండగను విస్తారంగా వివరించారు.
    రాజకీయాలు తెలియని నాలాంటి వారికి బాగా తెలుస్తుంది…

    Reply
  3. 3

    apsaravalisha8869@gmail.com

    నమస్తే సార్🙏 సందర్భాన్ని బట్టి సమాజానికి చక్కని సందేశాన్ని సూచనలను అందించటం మీ గొప్ప తనం సార్. ఎన్నికల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక పౌరులుగా వారి కర్తవ్యమేమిటో చాలా చక్కగా చెప్పారు సార్. మీ గత జ్ఞాపకాల ఫోటో చాలా బాగుంది. సదా సమర్ధవంతమైన మీ అడుగుజాడలలో నడిపిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మంచి మంచి సమాజహిత వ్యాసాలను అందిస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

    Reply
  4. 4

    sagar

    మంచి సందేశాన్మి ఇచ్చే వ్యాసం. అందునా ఇప్పటీ సమయానికి తగినది. నిజమే మీరన్నట్లు శేషన్ లాంటి నిక్కచ్ఛి ఆఫీ సర్ ఉంటేనే సజావుగ జరుగుతాయి. ఇక విద్యావంతులు తమ పాత్ర పోషిస్తేనే ఎన్నికలకు అర్ధం. మంచి సందేశాన్ని అందించినందుకు మీకు ధన్యవాదములు సర్

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  5. 5

    J Mohan Rao

    నమస్తే sir. వ్యాసం ప్రస్తుతము సమాజము యొక్క తీరుకు అద్దం పడుతున్నది. జరగబోయే
    ఎన్నికలు కూడ అదే మూస పద్ధతిలో జరిగే తంతు
    ప్రజలు వారి అర్హతను బట్టే పాలించే రాజు దొరకుతాడు . ఒక సామెత వుంది . మీకు తెలిసినదె. అర్ధం / భావం క్రింద వున్నది.
    People get the king they deserve for.

    Reply
  6. 6

    J Mohan Rao

    Sir, నమస్తే. మీరు వ్యాసం లో తెలియ జేసిన విషయములు అన్నీ ప్రస్తుత సమాజ పరిస్థితికి దర్పణము పడుతున్నది. ఎన్నికలు ఒక తంతు గా
    మారినవి. ప్రజలకు వుచితములు పధకములు
    తాయిలములు ఆశ చూపుటలో party లు పోటీ
    పడుచున్నవి. ఎక్కడో చదివినట్లు
    People get the king they deserve for

    Reply
  7. 7

    అల్లూరి Gouri Lakshmi

    Very apt memories then n now..relating to Elections.
    Today’s scenario needs this awareness to every citizen of our State..hope this useful article alerts our responsibility.

    Reply
  8. 9

    N.Bhujanaga Rao

    ఎన్నికల వేళ మంచి సందేశం ఇచ్చారు.ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని,ఎటువంటి ప్రలాభాలకు లొంగకుండా నిర్భయంగా వినియోగించుకొని మన దేశ రక్షణ కోసం బాధ్యతాయుతమైన పాలకులను ఎన్నుకొని మన దేశ స్థితిగతులను మార్చే అవకాశం ఉంది. ఎన్నికల వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక పౌరుని బాధ్యత మరియు కర్తవ్యం చక్కగా చెప్పారు సర్ 🙏

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      ధన్యవాదాలు

      Reply
  9. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మొదటి ఎలక్షన్లలో ఎంతమంది అభ్యర్థులుంటే అభ్యర్థి పేరు గుర్తుతో అన్ని డబ్బాలుండేది..వోటరుకు కార్డు వంటిది ఇచ్చి ఎవరికి వృటువేయదల్చుకున్నడో ఆతనికి కేటాయించిన డబ్బాలో వేయవలసివుండేది.వోటు వేసినాకఆ slit నుండి ఆకార్డు డబ్బాలో పూర్తిగా లోపలికిపోకపోతే తలువాత వచ్చిన వోటరు ఆకార్డు తీసుకొని తనికిష్టమైన వారిడబ్బాలో వేసేవాడు.
    తరువాత ప్లస్ గుర్తు చుట్టూ వలయం ఉన్న స్టాంపులతో ఎవరికి వోటు వేయదలచుకున్నాడో ఆతని గుర్తుమీద బాలెట్ పేపరుమీద స్టాంపు వేయటం వచ్చింది .బ్యాలెట్ పేపరు సరిగ్గా మడతపెట్టకపోతే ఆగుర్తువఇంకో అభ్యర్థిగుర్తుమీదకూడా పడినట్టై ఇద్దరికిశవేసినట్టైవవోటువచెల్లకుండా పోయేది..తరువాత స్వస్తిక్క్ గుర్తు వచ్చింది.పొరపాటున మడిచినప్పుడుశఇంకో గుర్తుమీదవఅంటినా సవ్య అపసవ్యముద్రలను బట్టి గుర్తించి వోటుచెల్లుబాటు చేయించేవారు.
    పాతరోజులలో ఊరి రాజకీయాలను ఊరి సర్పంచో దొరనోవనడిపించేవాడు.ఆయన ఎటుచెప్తేఅటే ఊరు మొగ్గు చూపేది.
    ప్రజలలో అవగాహన పెరిగినా కొద్దీ రాజకీయాలు పెరిగి ముఠాలేర్పడి చెత్త రాజకీయాలైనాయి
    అధికారం ధన బలం ఇప్పుడు ఎన్నికలలో రాజ్యంవచేస్తున్నదశ ఇవాళ. రాజకీయులు ఎన్నికలనువపూర్తిగా కరప్ట్ చేసినార. శేషన్ లాంటి వాడు వచ్చి గందరగోళాన్ని శాసించినా రాజకీయుల కుట్రజరిపి ఎలక్షన్ కమీషన్ అధికార్లకు కత్తెర వేసినారు. పాలీవర్గం తమ చెప్పుచేతలలో వుండే అధికార్లనుకోరుకుంటున్నది .వారినేప్రోత్సహిస్తున్నది.
    వోటింగ్ పట్ల నిరక్షరాస్యునికున్నశ్రద్ధ
    విద్యా వంతులకూ సోకాల్డ్ మీధావివర్గానికీ లేదు.ఎవడొచ్చినా ఏంచేయడు అందరూ దొంగలే అని వోటింగ్కు దూరంగా వుండటంతోమైనారిటీ ప్రజలచే ఎన్నుకనబడ్డ వారు మెజారిటీని పరిపాలిస్థున్నారు.పదిమందిలో అయిదుగురు ఎన్నికలలో వోట్లు వేస్తేమూడు వోట్లు వచ్చినవాడు ఎన్నికైనట్టువప్రకటిస్తున్నరు.
    మొత్తం వోటర్లలోయాభై శాతం వోట్లు తెచ్చుకున్నవాడే ఎన్నికయ్యేటట్టు వోటింగ్ పద్ధతి మారితే…బాగుంటదేమో ఎన్నికలపద్ధతిలో సంస్కరణలు రావాలె.అట్లనే వోటిఅంగ్ను తప్పనిసరిచెయ్యాలె.
    అప్పుడ ఏమైనా మారుతదేమో పరిస్థితి.
    ఇప్పటికే ఎక్కువ వాగినానేమో .అధికార, ధన, ప్రభావం పోతే తప్ప బాగుపడవేమో?
    —-రామశాస్త్రి

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      శాస్త్రి గారు.

      Reply
  10. 11

    Rajendra Prasad

    Good to know you have successful political back ground through your ancestors. Atleast this time try to break your record by voting to a winner! Before that check your vote still exists at హన్మకొండ. Yes it’s responsibility of a citizen to vote.

    Reply
  11. 12

    Shyamkumar Chagal. Nizamabad

    ఎన్నికల సమయంలో సందర్భానుసారంగా ఆగిన ఈ వ్యాసం దాదాపుగా అన్ని కోణాలను స్పృశించింది.
    ఎన్నికల తంతులో కొత్త కొత్తగా చోటు చేసుకుంటున్న బలహీనతలు బలాలు వాటి ద్వారా జరిగే లాభనష్టాలను చాలా అద్భుతంగా వివరించారు రచయిత గారు.
    మొత్తం మీద ఇదొక విహంగం వీక్షణం లాగా ఉంది. పరిపూర్ణం.

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు మిత్రమా

      Reply
  12. 13

    పుట్టి నాగలక్ష్మి

    మెుదటి సార్వత్రిక ఎన్నికల నుండి నేటి ఎన్నికల వరకు –అభ్యర్థులు, ఓటర్లు, పార్టీలు, సమాజంలో వచ్చిన మార్పులను గురించి, దిగజారి పోతున్న విలువల గురించి,విద్యావంతులు ఓట్లు వెయ్యడానికి ముందుకు రావడంలేదన్న కఠోర సత్యంతో సహా (మొన్నటి ఎన్నికలలో కూడా చూశాం) వివరించిన మీకు అభినందనలు. ఓటుహక్కు పౌరుల బాధ్యత అనే విషయాన్ని సమయానికి గుర్తు చేసారు. అభినందనలు, ధన్యవాదాలు మీకు🙏🏻

    Reply
  13. 14

    G Srinivasa chary

    భారత రాజ్యాంగం ఇచ్చిన వజ్రాయుధం ఓటు. ఓటు హక్కు గురించి చక్కటి విషయాలు తెలిపారు. ఆభ్యర్ధులు ఓటర్లను నోటుతో మరియు ఉచిత హామీలతో ప్రభావితం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా విద్యావంతులు ఓటు హక్కును వినియోగించుకోకపోవడం నిజంగా బాధాకరం. చక్కటి కథనంతో సాగింది.

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      చారి గారూ.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®