సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “రావణ రహస్యం” ఆసక్తికరంగా కొనసాగిస్తున్నందుకు శుభాభినందనలు…మీరు ప్రస్తావించిన పేరు లేని ముని అగస్త్య మహర్షి సోదరుడు. “అగస్త్య భ్రాత” అని చెబుతాడు గానీ ఆయన పేరు చెప్పడు వాల్మీకి….. ఆయన పేరు “సుదర్శనుడు” అని చెప్పారు గోవిందరాజీవం లో…(తెనాలి రామకృష్ణ కవి రచించిన నిగమ శర్మోపాఖ్యానం లో నిగమశర్మ అక్క అనే పాత్ర ఉంటుంది, తమ్ముడికి సద్భోధ చేస్తుంది..ఆమె పేరు కూడా ఇలాగే చెప్పడు కవి).

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!