సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    malapkumar@gmail.com

    ఐతే మీరు చాలా అల్లరి స్టూడెంట్ అన్నమాట

    Reply
    1. 1.1

      G.S.lakshmi

      అన్నమాటే కాదు ఉన్న మాట కూడా..

      Reply
  2. 2

    పద్మజ యలమంచిలి

    నిజంగా హ్యాపీ డేస్ అంటే చదువుకునే రోజులే..
    మీతో పాటు నేను కూడా ఓ సారి కాలేజీరోజుల్లో కెళ్లిపోయా..
    మా zoology మేడమ్ unexpected గా class test పెట్టారు.అప్పటికి ఓ వారం నుంచిstudents elections లో participate చేయడం వలన క్లాసులకువెళ్ళలేదు..
    ఏమి వ్రాయాలో తెలియక a prawn has a head and a tail అంటూ రామకోటి వ్రాసినట్టు paper అంతానింపేసా(చివరిలో paper ఇవ్వకుండా వెళ్లిపోదాం అనే ధైర్యంతో) .కానీ రాయ్ మేడమ్ పేపర్ తీసేసుకుని చూసారు..దానికుంది తలకాయ..నీకు లేదు అంటూ one week attendance ఇవ్వలేదు.

    Reply
    1. 2.1

      G.S.lakshmiGet

      భలే జ్ఞాపకాలు కదండీ.. ఇప్పుడు తల్చుకుంటే ఎంత నవ్వొస్తుందో.. మీ జ్ఞాపకం మరీ బాగుందండీ.. ధన్యవాదాలు..

      Reply
  3. 3

    PSM Lakshmi

    తీపి జ్ఞాపకాలు

    Reply
    1. 3.1

      G. S. Lakshmi

      కదండీ.

      Reply
  4. 4

    Bharati Prakash

    బాగా రాసావు, చిన్నక్కా!

    Reply
    1. 4.1

      G.S.lakshmi

      ధన్యవాదాలు భారతీ..

      Reply
  5. 5

    Girija Peesapati

    మీ కాలేజీ జ్ఞాపకాలు చాలా మధురంగా ఉన్నాయక్కా. అయితే మీరు చాలా అల్లరి చేసేవారని అర్థం అయిపోయింది. నేను మాత్రం స్కూల్ లో,ల కాని, కాలేజ్ లో కాని అల్లరి చెయ్యాలంటే చాలా భయపడేదాన్ని.

    Reply
    1. 5.1

      G.S.lakshmi

      ఏదో చిన్నతనంకదా గిరిజా.. అలా ఉండేది అప్పట్లో.. అందుకే అవి గోల్డెన్ డేస్..

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!