సంచికలో తాజాగా

Related Articles

19 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇది మనసు పెట్టి
    ఆలోచించే ఎవరినైనా బాధ పెట్టే విషయం.
    ఇలాంటి వలయం లో చిక్కుకుని
    బయట పడ్డ అనుభవం నాది.లేదంటే నా ఆలోచనతో ఏకీభవిస్తారు నా పిల్లలు.ఇది నా అదృష్టమే!
    ఝాన్సీ గారి రచనలను బట్టి వారి జీవితమే ప్రత్యేక మైన ది గా అనిపిస్తూంది.
    ప్రతీ దీ సవాలుగా తీసుకుని ముందుకు అడుగులు వేసే వ్యక్తిత్వం ఈ రచయిత్రి ది.మనసును బాధ పెట్టే (మనసున్న వారిని) ఈ కథనం చదవడానికి ధైర్యం కావాలి.

    Reply
    1. 1.1

      Jhansi koppisetty

      అర్ధం చేసుకున్న మీ సహృదయానికి వందనాలు🙏🏻🙏🏻🙏🏻

      Reply
  2. 2

    sagar

    ఇది చాలా బాదాకరమైన విషయం మేడమ్ . మీరు కట్టించుకున్న ఇల్లు మీ తదనంతరం ఏమిచేసినా పరవాలేదుకానీ మీరు ఉన్నంతవరకు అది ఉండాలి. నా స్వంతవిషయంలో కూడ అలాంటిదే ఉంది. మాది పొలము. మంచిరేటు ఉంది అది అమ్మి సిటీలో మంచి ఇల్లు కొనాలని నాకు ఉంది. కానీ మా నాన్నగారికి వారి నాన్న ఇచ్చిన ఆస్ధి అది. అమ్మడం నాన్నకు ఇష్టంలేదు కాబట్టి, ఆ ప్రతిపాదననూ ప్రక్కనపెట్టా. ఇక మీ విషయంలో పిల్లలు ఆలోచించి మీకు అనుగుణంగా మారుతారేమో? అలా జరుగుతుందని ఆశిద్దాం.

    Reply
    1. 2.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు సాగర్ గారూ🙏🏻🙏🏻🙏🏻

      Reply
  3. 3

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Manam daggarundi kattinchukunna intini ammaalsiraavadam entha baadhaakaramo nenu koodaa anubhavinchanu!
    Oka chinna salahaa!!
    Brahmakumaris gurinchi thelusukondi!!!
    🙏🙏🙏

    Reply
    1. 3.1

      Jhansi koppisetty

      మీ స్పందనకు ధన్యవాదాలు సాంబశివరావు గారూ, ఏమిటో మీరు సలహా తెలుసుకోమన్న బ్రహ్మ కుమారీల ప్రత్యేకత… తెలుసుకుంటాను…

      Reply
  4. 4

    Jhansi koppisetty

    మీరు గొప్ప భావకులు.జీవితాన్ని అందంగా చూడడం,ప్రతి అంశాన్నీ, ప్రతి క్షణాన్ని భావోద్వేగంతో నింపడడం ,బంధాల పట్ల మీ అనురక్తి,గొప్ప గౌరవాన్ని కలిగిస్తాయి.ఇల్లుని,దేహంతో పోలుస్తూ…బంధాలను,భావాలను అద్భుతంగా వర్ణిస్తూ…తాత్వికథ జోడించిన మీ గువ్వ గొంతు చాలా చాలా హార్ట్ టచింగ్ గా ఉండి భావ ప్రవాహంలో ముంచింది మాం👌💐💐💐🙏

    ……….నాగజ్యోతి

    Reply
  5. 5

    Jhansi koppisetty

    యిది చదివాను గుండెలు పిండినట్లు అయ్యింది నిజమే కదాఅనిపించింది. ఏది అయిన రాయడము లో నీకు నువ్వే సాటి 👍👏👏

    ……….Shyam Sundari

    Reply
  6. 6

    Jhansi koppisetty

    Hi Jhansi this is an award winning episode re 👏👏👏👏👏👏

    ………Raj kumari P

    Reply
  7. 7

    Jhansi koppisetty

    డియర్ ఝూన్సీ మేమ్

    జీవన శకలాల్ని వేటినైనా రాసేయగల మీ కలం నాకు కొండంత స్ఫూర్తి💖❤💝

    ….ఫణిమాధవి కన్నోజు

    Reply
  8. 8

    చిట్టె మాధవి

    మనసుకు మెదడుకు మధ్య వైరుధ్యం… అక్షరాల ఆవేదనంతా….ఆర్తి భావమై మనసునును పులుము వేళ😔😔😔బాగా వ్రాశారు డియర్👏👏👏

    Reply
    1. 8.1

      Jhansi koppisetty

      Thank you dear💖💖

      Reply
  9. 9

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    ప్రసాద్ సార్ గారు అన్నట్లు ఆర్ద్రమైన ఈ ఎపిసోడ్ చదవడానికి చాలా గుండె ధైర్యం కావాలి ఎందుకంటే చదువుతుంటే నా కళ్ళల్లో కన్నీటి చుక్కలు నా అనుమతి లేకుండా నే జల జలా రాలి పోతున్నాయి ..
    ఒకటే అర్థం కాదు మన తల్లి దండ్రులకు మన మిచ్చిన విలువ మన పిల్లలు మన కెందుకు ఇవ్వరని…
    మీరు ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయారు .కనీసం మీ ఇష్టాన్ని పిల్లలు గౌరవిస్తే చాలా సంతోషాన్ని తిరిగి మరు పొందుతారు .ఈ విషయం వాళ్ళు అర్థం చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్

    సంతోషమైనా దుఃఖమైనా ఆర్ద్రమైనా ఆనందమైనా మీ గువ్వ విప్పే గొంతు అద్భుతం
    మీ శైలికి మేము దాసోహం …
    ది డైనమిక్ రైటర్ ఝాన్సీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐👏💐👏💐👏💐👏💐

    Reply
    1. 9.1

      Jhansi koppisetty

      నీ ప్రేమాభిమానాలకు నేను సదా ఫిదా వలీషా💖💖

      Reply
  10. 10

    Jhansi koppisetty

    నీ వేదన అర్ధమవుతున్నది ఝాన్సీ ! ఈ కాలపు పిల్లలు వాస్తవ పరిస్థితులకి ప్రాధాన్యత ఇస్తున్నారు . ప్రస్తుతం మనదేశం లో సామాన్యులు ఆస్తులు కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది .ఇక్కడే ఇండియా లో ఉండి రూపాయి రూపాయి కూడబెట్టుకుని కొన్న స్థలాలు కళ్ళముందే పోయాయి .ఇక ఎన్నారై ల ఆస్తులకి దిక్కు లేదు .అద్దెలవాళ్లే ఓనర్స్ ని ఏడిపిస్తున్న కేసులు చాలా చూసాను . నీ సెంటిమెంట్ .బాధ చూసి మనసు ద్రవించింది .నీ అక్షారాలెప్పుడూ ఆర్ద్రత తో నిండివుంటాయి .

    …….మన్నెం శారద

    Reply
  11. 11

    Jhansi koppisetty

    మీరు మీ ఇష్టానికి అనుగుణంగా చేస్తారు….ఖంగారు లేదు

    ….. Virinchi Lakshmi

    Reply
  12. 12

    Jhansi koppisetty

    ఈ సంఘర్షణ బయటి దేశాల్లో ఉంటున్న అందరూ అనుభవిస్తారు అనుకుంటా. బాగా రాసారండి మనసులోని ఘర్షణ,వేధన అంతా.

    …. Gorantla Saheb Peera

    Reply
  13. 13

    Jhansi koppisetty

    1.”నళిని విలాసం”, విలాపం కాదది, కాకూడదు ఎప్పటికీ, ఈ పదమే నాకు చాలా ఇబ్బందిగా బాధగా ఉంది. వాస్తవానికి విలాసం కాస్తా విలాపం అయినందుకు అలా రాశారు కావచ్చు.
    2. కన్న తల్లి,పుట్టిన ఊరు ఎవరికైనా ఎప్పుడైనా గొప్పవే సందేహం లేదు.
    3. అసలు మీ పిల్లలకు, మీకు ఎక్కడో తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది,
    మీ పునాదులను మీ మూలాలను కూల్చాలని చూస్తున్నారు అన్న మీ మాటలు చదవగానే నిజంగా నాకు చాలా కోపం వచ్చింది అక్కడ గానీ నేను ఉంటే ఖచ్చితంగా పిల్లల్ని కొట్టే వాడినేమో (మన్నించండి)
    వారి తండ్రిగారు ఉంటే,వింటే అలాగే చేస్తారు కావచ్చు.

    పిల్లలు ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు అని అన్నారు కదా, అది ప్రాక్టికల్ కాదు కేవలం స్వార్థం స్వార్ధానికి ముద్దు పేరు ప్రాక్టికల్, బహుశా మారుతున్న కాల ప్రభావం వల్ల ఈనాటి పిల్లలు తల్లిదండ్రులను ముఖ్యంగా పెద్దవారిని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. వారిలో సరి అయిన విలువలు సమాజం ఇవ్వలేకపోవడం కావచ్చు. ఈనాటి సమాజంలో స్వార్థం నాలుగు కాళ్లతో నృత్యం చేస్తుంది.

    ఈ విషయమై తమరు ఎక్కువ బాధపడుతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ సర్వం తెలిసిన మీరు అలా బాధ పడటం లో అర్థం లేదు.

    4.అమ్మగారు చాలా గొప్పవారు ఆమె పడిన శ్రమ గురించి మీరే రాశారు ఆ అక్షరాలు చాలు జీవితాంతం అమ్మను పూజించడానికి ఈ విషయంలో మీ అమ్మగారి గురించి మీరు పడుతున్న తపన, ప్రతి భావ పరంపర, అక్షరం అక్షరం, వెలకట్టలేనివి.
    ఇంత గొప్ప మనసున్న మీరు,మీ వలన మీ చేత ప్రపంచంలోనికి వచ్చిన చిన్న మొక్కల గురించి మీరు ఏ కొచెం బాధ పడిన దానికి అర్థం లేదు.

    5.ఎంతో వేదనతో, తాత్వికత తో రాసిన మీ మాటలు మనసును చిద్రం చేస్తున్నాయి. మనసుకు నచ్చని సంఘటనలు ఎదురైనప్పుడు తాత్వికత లోకి వెళ్లి పోతాము అన్న మీ అక్షరాలు అక్షర సత్యాలు.
    కానీ అంత మాత్రం తోనే జీవితం ముగిసిపోదు. అసలు తమరికి ఏదైనా చెప్పాలంటే నాకు చాలా భయమేస్తుంది, ఒకటికి వందసార్లు ఆలోచించి ప్రతి అక్షరం రాయవలసి వస్తుంది, ఎందుకంటే పెద్ద పర్వతానికి చిన్న ఇసుక రేణువు పాఠం చెప్పినట్టుగా ఉంది.
    6. మీ దేశాన్ని మీ ఆలోచనని మీ సంతోషాన్ని మీ మనసుని మీరు ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకండి, అది తర్వాత మిమ్మల్ని ఇంకా ఇంకా విషాదంలోకి నెట్టి వేస్తుంది, మన గురించి మనమే ఆలోచించకపోతే మన గురించి ఇంకెవ్వరూ ఆలోచించరు. మీ సొంత ఆలోచన మీకు బలం, మీ సంతోషమే మీకు అండ. ఈరోజు ఎదిరించిన వారే రేపు అనుసరించక తప్పదు.మీ మార్గంలో మీరుంటే. ఏదో కోల్పోయాను అని ఎక్కువసార్లు బాధపడుతున్నారు కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వారు తిరిగి రారు కదా నేస్తం.
    మన జీవన గమనంలో లక్ష్యం వైపు ప్రయాణించే ఈ జీవన రణరంగంలో శాశ్వతంగా ఉండేవారు తల్లిదండ్రులు మాత్రమే ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసింది వారు మాత్రమే మనం ఉన్నంత కాలం వారు మన రూపంలో ఉన్నట్టే, మిగతా వారంతా వారి వారి ప్రదేశాలలో దిగిపోయేవారే, మనకు జీవం ఇచ్చిన వారే గొప్ప, మన జీవాన్ని పంచుకునే వారి కన్నా.. నిస్సందేహంగా…

    చివరిగా సాహసించి రెండు మాటలు నా నుంచి.

    మీకు తోచింది మీరు చేయండి అది తప్పేమీ కాదు.
    భారతంలో
    దృతరాష్ట్రుడి లాగా సంతానం మీద అతి ప్రేమ వద్దు, వీలైతే అర్జునుడి పాత్ర ని ఆదర్శంగా తీసుకోండి, అర్జునుడు కూడా ఇష్టమైన చాలా మందిని కోల్పోయాడు ఒక్క ధర్మాన్ని తప్ప,

    రథసారధి భగవంతుని కృప.

    ……Saleem Mohammad

    Reply
  14. 14

    Jhansi koppisetty

    మన దేశమంటే ఇప్పుడు ప్రేమ కాదు ఝాన్సీ గారూ, మన గతం అనిపిస్తుంది నాకైతే. ఎంతో విలువైన జీవితాన్ని ఖర్చుపెట్టిన గతం. తిరిగి రావడానికో.. నెమరువేసుకోవడానికో.. ఓ చిన్ని పిల్ల దారైనా, చిట్టి గూడైనా ఉండాలనిపిస్తుంది. అదే సమయంలో అంత దూరం నుండి ఆస్తులను మెయింటెయిన్ చేయడమూ మామూలు ఏమీ కాదు. మీ అనుభవమూ.. ఆలోచనలే సరైనవి ఈ పిల్లకాకి కూతలకన్నా.

    ……Uma Sama

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!