సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    Navneethkumar Narisetty

    Well said … all lives will have many emotions unspoken 👍❤️

    Reply
    1. 1.1

      Jhansi koppisetty

      Yes Navneeth brother, all have emotions unspoken and stories untold

      Reply
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    గీత పాత్ర
    అతని పాత్ర…ప్రత్యేకం.
    అతను కుర్రాడిని ప్రేమతో వశపరుచుకున్నది
    గీత కొరకే అన్నది స్పష్టం.
    గీత ద్విపాత్రాభినయం చేసిందా. అన్న అనుమానం
    పాటకుడికి కలగక తప్పదు.
    ఒకప్రక్క మనవడి పరంగా ‘అతని’ పట్ల ఆరాధనా భావం కలిగినా,అతని రాకపొకల విశయం లో నలుగురూ ఏదో
    అనుకుంటారన్న భయం లేకపోయినా,మరి గీత అలా ఎందుకు ప్రవర్టించింది? అమెరికా వెళ్లి అతనికొసం అంతగా ఆలోచించి,కేవలం అతనికొసం ఇండియా రావాలనుకున్న దీ? ఇవన్నీ పాటకుడిలొ ఉదయించగల ప్రశ్న లు. మరో ఎపిసోడ్ లో దీనికి క్లారిటీ వస్తుందేమో!
    రచయిత్రికి అభినందనలు.

    Reply
    1. 2.1

      Jhansi koppisetty

      డాక్టరుగారూ, మీకు రేకెత్తిన అనుమానాలు సమంజసమేనేమో….
      కాకపోతే ఇక్కడ ద్విపాత్రాభినయం ఏమీ లేదు. పరిస్థితులను బట్టి ఒక్కో దశలో ఒక్కో రకంగా ఆలోచనాసరళి మారుతుంటుంది. అమెరికా వెళ్ళాక ఒంటరితనం ఎక్కువై అతని పట్ల గీత ఆలోచనలు మారొచ్చు. ఈ మధ్య నా స్నేహితురాలు మోకాళ్ళ నొప్పులతో కూర్చుంటే పైకి లేవటం కష్టమవుతోందని, రెండో పెళ్ళి చేసుకుని వుంటే మరో చేతి ఆసరా వుండేదని, ఎంతవరకూ అల్లుడు, కొడుకు తనకు చెయ్యందిస్తారని వాపోతోంది… కాళ్ళు బాగా పని చేసినప్పుడు కలగని ఆలోచన ఈ దశలో వచ్చింది. Change in the way of thinking happens according to situations Sir

      Reply
      1. 2.1.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        అందుకే అన్నాను.
        ధన్య వాదాలు.

        Reply
  3. 3

    సిహెచ్.సుశీల

    “కొన్ని ఆప్యాయతలువిలువ వాటేసుకున్నప్పుడు తెలియవు. అంతర్ధానం మయ్యాక కావాలన్నా దొరకవు” ఝాన్సీ మార్క్ కొటేషన్ సర్వకాలాలకీ వర్తించేది. గీతకే కాదు, ఎందరో మగవాళ్ళు కూడా గుర్తించాల్సిన విషయం.

    Reply
    1. 3.1

      Jhansi koppisetty

      సుశీలగారూ, మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ💖

      Reply
  4. 4

    Jhansi koppisetty

    నా గొంతును ధారావాహికంగా వినిపిస్తున్న సంచిక యాజమాన్యానికి ఇతర సాంకేతిక సిబ్బందికి నా ధన్యవాదాలు🙏🏻🙏🏻

    Reply
  5. 5

    Jhansi koppisetty

    ఎత్తుగడ ప్రారంభ డైలాగ్”గీత మంచాన్ని పంచుకోవాలని అతను ఎప్పుడూ అనుకోలేదు, ఆమె పడక గదిలో ఓ మూలన పడుకొని స్తే చాలు ఎంతో ఆనందాన్ని పొందేవాడు ”
    పాఠకుల్లో ఉత్సా హాన్ని, అతృతని కలిగించేలా ముందుకు చదివిస్తుంది. హాట్ట్సాప్ మీ రచనా విధానానికి,
    (ఒక పురుషుడిగా నేనైతే చాలా ఉద్విగ్నతకు గురి అయ్యాను).
    కథనం మొత్తం ఒకే టెంపో లో ఎంతో ఉద్విగ్నంగా సాగినది, నాకు తెలిసి గీతలో జండర్ భావన మాటున స్త్రీ సహజమైన రసైక ప్రేమ భావన భరతముని చెప్పిన రస సూత్రమైన “వి భావ అనుభవ వ్యభిచారి భావ సంయోగ ద్రస నిష్పత్తి” సూత్రాన్ని అనుసరించి అమెరికా వెళ్ళిన గీతలో అక్కడి పరిసరాలు ఆమె మనసులో దాగిన బీజరూపంలో ఉన్న ప్రేమ కెరటమై ఉవ్వెత్తున లేచింది. హైదరాబాదులో ఉన్నప్పుడు గీత ప్రవర్తనకు కారణం భరతముని సూత్రానికి లోబడే ఉన్నది కాకపోతే జండర్ భావన గా చెప్పుకుంటున్నాము.
    ఏ స్త్రీ అయినా గీత లాగే ప్రవర్తిస్తుంది. గీత ప్రవర్తనను చాలా సహజంగా చూపించారు.

    విషయము( కథ)ఎంత ఉదాత్తమైనదొ,
    చెప్పిన విధానం ( కథనం) కూడా అంతే ఉత్తమంగా, ఉద్విగ్నంగా, మలుపులు తిరుగుతూ పాఠకుడి అంచనాలకు అందకుండా నడిచినది.
    అన్ని పాత్రలు సమపాళ్ళల్లో నడిచాయి.

    “దరి చేరని కెరటం” ఒక గొప్ప కథ గా ప్రసిద్ధి పొందుతుంది
    ప్రథమ బహుమతి గెలుచుకుంటుంది.
    సందేహం లేదు.
    ( కెప్టెన్, రమణ కు మిత్రుడై క్రమంగా మొత్తం కుటుంబానికి మిత్రుడిగా (ఎదిగాడు) “ఒదిగాడు” ).

    ……Saleem Mohammad

    Reply
  6. 6

    Jhansi koppisetty

    ఒడ్డున పడ్డ కఠినశిల, కెరటాలు నిశ్చలమవటం ఇలాంటి భాషా,భావనా కలిసిన ప్రయోగాలు ఝాన్సీ తప్ప ఎవరూ రాయలేరేమో👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

    ……..రాజకుమారి పి

    Reply
  7. 7

    Jhansi koppisetty

    Intro to the story is superb.
    మనిషిలోని భావోద్వేగాలు ఒక్కొక్కసారి లింగ వివక్షకి అతీతాలు. సమాజ దృక్కోణానికి భిన్నాలు. ఆలోచనాలోచనాలకు అందని దృశ్య సమాహారాలు.
    స్ఫటిక స్వచ్ఛతకు సాదృశాలు.
    Wonderful writeup.

    …..Lakshminarayana Rao Bitra

    Reply
  8. 8

    Jhansi koppisetty

    మీ టైటిల్ ‘దరి చేరని కెరటం’ సూపర్…..తీరం చేరని కెరటాలు అని ఓ నలుగురు కవులు కలిపి ఎప్పుడో ఓ సంకలనం వేశారు…

    …Rajkumar Bunga

    Reply
  9. 9

    Geeta Vellanki

    అపార్థాలూ, అతి జాగ్రత్తలూ అందరినీ దూరం చేస్తాయి

    Reply
    1. 9.1

      Jhansi koppisetty

      Yes గీతా, thank you💖

      Reply
  10. 10

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Baagundandi!!
    👌👌👌

    Reply
    1. 10.1

      Jhansi koppisetty

      సాంబశివరావు గారూ, ధన్యవాదాలండీ🙏🏻🙏🏻

      Reply
  11. 11

    Jhansi koppisetty

    I feel responsibility is a big bond than love ❤️
    I know your clutched gripped in love & responsibility.
    Your out burst is out dated dear old sister…..

    The people now require fantasy

    …..Narisetty Navneet Kumar

    Reply
  12. 12

    Jhansi koppisetty

    కొందరు మనుషులం తే.. ఎదురుగా ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు..
    దురమయ్యక దిగులు పడుతుంటారు .
    ఎప్పుడైనా గడిచిన క్షణము.. కరిగిన కాలం తిరిగి రావని ఎప్పటికి గ్రహిస్తారో

    …… Chatrapati Yaddanapudi

    Reply
  13. 13

    Jhansi koppisetty

    Heart touching, melting, breaking…..Crying……..🌹
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    మీ పెన్ పవర్ కి…
    🌹🌹🌹
    కొన్ని కొన్నింటికి ఏమి రెస్పాన్స్ ఇవ్వాలో తెలియదు…
    మనసు భారంగా మారిపోతుంది

    ……..రమాదేవి

    Reply
  14. 14

    Jhansi koppisetty

    Too late is too wrong..

    …ఛత్రపతి యద్దనపూడి

    Reply
  15. 15

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    మీ రాతల్లో నాకు యద్దనపూడి కనిపిస్తున్నారు.ఎంతో చక్కని భావోద్వేగాల పరిపూర్ణ రసరమ్యం మీ కధానికం. దరి చేరని కెరటాలు సూపర్బ్ టైటిల్. భర్త పోయిన ప్రతి ఆడది లో కలిగే ఆటుపోట్లను సహజంగా వ్రాశారు. ఏవైనా బంధాలు దూరమై నప్పుడే వాటి విలువల బరువు పెరుగుతుందనే మీ ఆర్ద్ర పూరిత కధ హృదయాన్ని హత్తుకుంది .ఇంత చక్కని శైలి మనసును ఆకట్టుకునే పదాలతో మీ రచనలు సూపర్బ్ హాట్సాఫ్ చదివే అవకాశం కలిగి నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చక్కని రచనకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు ఝాన్సీ గారు మరొక ఎపిసోడ్ కై ఆసక్తి గా ఎదురు చూస్తూ సంక్రాంతి శుభాకాంక్షలతో శెలవు 💐👏👌🎊💐👏👌🎉💐👏👌🎊💐👏👌🎉💐

    Reply
  16. 16

    Jhansi koppisetty

    అసలు ఎలా స్పందించాలో తెలియట్లేదు మేడం. అవ్యక్త భావావేషాలను సైతం వ్యక్తపరిచే మీ వ్యక్తికరణకు జోహార్లు 🙏🙏

    ….బంగారు కల్పగురి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!