సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఊహ తెలియని పసివాడు గోవు దగ్గర చేరి ఆడే ఆటలు, గోవు ప్రతిస్పందన చక్కటి భాషలో చెప్పారు. బాగుంది…….ప్రాచీన కాలం నుంచీ గోవుకి అంత ప్రాశస్త్యం ఎందుకంటే యజ్ఞ యాగాలు చేయటానికి గోవు నుంచీ వచ్చే “పంచగవ్యాలు (ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, గోమూత్రం)”…..పూర్వం రాజులు తమను చూడటానికి వచ్చినవారికి గోవుని ఇచ్చి గౌరవించి ఆసనం చూపించేవారు ( ఇంటికి వచ్చినవారికి మనం మంచినీళ్ళు ఇచ్చి కూర్చోమని చెప్పినట్లుగా)…..గోవులు ప్రధానంగా మహాభారతంలో ఉత్తర గోగ్రహణం వృత్తాంతం ఉన్నది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®