సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    లైబ్రరీ ఎక్స్ ప్రెస్ కథ మంచి సందేశాన్ని ఇచ్చింది. నిజమే! కథని శ్రద్ధగా చదువుతుంటే ఆ కాలం లోకి, ఆ వాతావరణం లోకి వెళ్ళిపోతాను..ఇలాంటి అనుభూతి చిన్నప్పుడు చందమామ పత్రికలోని కథలు కలిగించేవి…కంచుకోట, రాతిరథం , భల్లూక మాంత్రికుడు వంటి సీరియల్స్ రెండు మూడు సంవత్సరాల పాటు (రామాయణం, మహాభారతం అయితే అయిదారు సంవత్సరాలపాటు) వచ్చేవి (మాసపత్రికలు) .అంతకాలం పాటు కథలను ఫాలో అయ్యేవాళ్ళం. ఒక భాగాన్ని మాటిమాటికీ చదువుతూ ఆ అనుభూతిని చాలాసార్లు పొందేవాళ్ళం…….బహుమతికి అర్హమైన కథ..బాగుంది.

    Reply
    1. 1.1

      రమణ బంధకవి

      కథ నచ్చినందుకు ధన్యవాదాలు. నేను కూడా ఆ ప్రాంతాల భావయాత్ర చేసి కథ రాసాను.

      Reply
  2. 2

    Venkata B

    రమణ గారి కథ చాలా బాగుంది. పిల్లల కోసం వ్రాసిన విధానం బాగుంది. మా ఊరి లైబ్రరీ తలుపులు తెరవడానికి ముందే అక్కడికి వెళ్ళి, ఆ వారం వెలువడే కథలకోసం, సీరియల్స్ కోసం ఎదురు చూసేవాళ్ళం. It is an irony that we are now reading Library Express on a cell phone and not from a book.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®