సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    maruhti powrohitham

    ‘ఇల్లిడిసిన తొమ్మిది కథలు’ కథా సంపుటిని ఇంత లోతుగా, ఆత్మీయంగా విశ్లేషించిన కె.పి. అశోక్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కథల్లోని సామాజిక వాస్తవికతను, మానవీయ సంబంధాలను, విద్య చుట్టూ అల్లుకున్న జీవిత సంఘర్షణలను మీ సమీక్షలో అద్భుతంగా ఆవిష్కరించారు. కథల వెనుక ఉన్న నా ఆలోచనలను, తపనను అంతర్లీనంగా గుర్తించి, పాఠకులకు మరింత చేరువ చేసిన మీ విశ్లేషణ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. మీ ఆత్మీయమైన అభినందన, విలువైన సమీక్ష నా రచనా ప్రయాణానికి గొప్ప ప్రోత్సాహం. ధన్యవాదాలు సార్! సమీక్ష ప్రచురించిన సంచిక సంపాదక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు .

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®