సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    దిట్టకవి శ్యామలా దేవి గారితో ఇంటర్వ్యూ బాగుంది. మధ్య మధ్యలో పదేసి ఏళ్లు గ్యాప్ ఉన్నా చదువుకోవటం గొప్ప విషయం. సరైన విద్యావకాశాలు లేకపోయినా ఆ నాటి స్త్రీలకు విద్య పట్ల ఆసక్తి అలా ఉండేది….సంచిక టీమ్ మంచి ప్రశ్నలు అడిగారు..బాగుంది.

    1. 1.1

      mohanrao4132

      సంసార నౌకలోన చక్కగా సాగుతూ,
      ఉన్నత విద్యల తోటలో విహరిస్తూ,
      సాధించారు పీజీ, పీహెచ్‌డీల, ఘనతను,
      పంచారు “రాజహంస” లాంటి సాహిత్య నిధిని!
      విరామమెరుగని మీ అచంచల తపస్సు,
      యువతరం గుండెల్లో నింపేను కొత్త తేజస్సు !

      .అర్మోహన్రావు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!