సంచికలో తాజాగా

Related Articles

55 Comments

  1. 1

    పుట్టి నాగలక్ష్మి

    డా కె. యల్వీ. ప్రసాద్ గారికి, సంచిక ఎడిటర్ గారికి, సంచిక టీమ్ కు హృదయ పూర్వకముగా ధన్యవాదాలు

    Reply
  2. 2

    నంద్యాల సుధామణి

    బహుముఖప్రజ్ఞాశాలిని అయిన పుట్టి నాగలక్ష్మి గారి ఇంటర్వ్యూ ఆసక్తికరంగా సాగింది. వారు స్టాంపుల సేకరణ చేసి, స్టాంపుల్లో స్త్రీల గురించి అన్ని వ్యాసాలు రాయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.

    Reply
    1. 2.1

      పుట్టి నాగలక్ష్మి

      ధన్యవాదాలు సుధామణిగారూ!

      Reply
  3. 3

    అల్లూరి Gouri Lakshmi

    స్టాంపుల సేకరణతో మొదలు పెట్టి స్టాంపుల్లో నాయకులు,మహిళలు ఇలా ప్రత్యేక వ్యాసాలు రాస్తూ స్టాంపుల గురించి Ph.D.చేసిన ఉత్తమ ఉపాధ్యాయిని నాగలక్ష్మి. సామాజిక సేవ,సాహితీ సృజన చేస్తూ ఇంకా సాహి త్యాభిమానిగా బహుముఖీన ప్రతిభ చూపుతున్న ఈమెకు నా ఆత్మీయ అభినందన.మంచి జవాబులు రాబట్టిన KLV గారికి కూడా అభినందనలు.

    Reply
    1. 3.1

      పుట్టి నాగలక్ష్మి

      అల్లూరి గౌరీలక్ష్మి గారి ఆత్మీయ అభినందనకు,నా తరపున, డా కె. యల్వీ.ప్రసాద్ గారి పక్షాన ఆత్మీయ ధన్యవాదాలు.

      Reply
  4. 4

    J Mohan Rao

    పుట్టి నాగ లక్ష్మి గారి సాహితీ సేవ గురించి చాల

    విషయములు తెలిపిన వ్యాసం ఆసక్తి కరముగా
    వున్నది. ప్రత్యేకించి వివిధ స్త్రీ మూర్తుల తపాల
    బిళ్లలు సేకరించి వారు వివిధ రంగా లలో వారి
    కృషి ని వివరించి, గుర్తిపు పొందుట , నాగ లక్ష్మి గారు బహుదా అభినందనములు . Interview
    ద్వార తెలియ జేసినజేసిన Dr ప్రసాద్ గారు. ధన్యవాదములు.

    Reply
    1. 4.1

      పుట్టి నాగలక్ష్మి

      జె. మోహన్ రావు గారికి నా పక్షాన, కె. యల్వీ. ప్రసాద్ గారి తరపున అభినందనలు

      Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    My dear friend Nagalaxmi garu!
    మీ ఇంటర్వ్యూ ఇప్పుడే చదివాను. నా మనసు చాలా ఆనందంతో నిండిపోయింది. పెరటిచెట్టు లాటి మీగురించి ఇక్కడే వున్న నాలాంటి వారికి చాలా తక్కువ తెలుసు. మిమ్మల్ని, మీ వ్యాసంగాన్ని,మీవృత్తిని,ప్రవృత్తిని చాలా బాగా ఆవిష్కరించారు.
    మీ సాహిత్య గమనం గురించి చాలా బాగా తెలిపారు interview లో. ఎక్కడో ఒకచోట మా శిష్యుడి గురించి ఒక్కమాట కూర్చితే బాగుండేది. మీ గమనంలో తన నీడ కూడా ఉంది అనుకుంటున్నాను. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ సాహిత్య సరస్వతీ మాత మిమ్మల్ని అక్కున చేర్చుకుంది. మీరు చాలా అదృష్టవంతులు. Hats off అండి.
    నాకు చాలా చెప్పాలని ఉంది కానీ మాటలు చాలవు.👍💐💐💐
    వి.జయవేణీ

    Reply
    1. 5.1

      పుట్టి నాగలక్ష్మి

      జయవేణి గారూ! మీ ప్రేమ పూర్వక అభినందనలకు ధన్యవాదాలు. మా అబ్బాయి సూపర్ స్పెషాలిటీ డాక్టర్. న్యూరో ఫిజీషియన్. తన ప్రోత్సాహం కూడా చాలా ఉంది.నిజమే! ఎందుకులే అని ప్రస్తావించలేదు నేను. మళ్లీ ఒకసారి ధన్యవాదాలు

      Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    అబ్బో ఎంత బావుందో 😲 ఎంత పెద్ద మడిసి ఎంత సింపుల్ అమ్మా! ఇకపై మిమ్మల్ని చూసి నేను బెదురుకోవాలి🥰🫠💐
    చాలా బావుంది మీ గురించి తెలుసుకోవడం! మీతో నా స్నేహం అపురూపం!❤️
    దొడ్డపనేని అఖిల

    Reply
    1. 6.1

      పుట్టి నాగలక్ష్మి

      అపురూపమైన అభినందనలు అందించిన అఖిల గారికి ధన్యవాదాలు.

      Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    Just read. Great and successful journey! 👌💐
    రమణి, యు. యస్.ఎ

    Reply
    1. 7.1

      పుట్టి నాగలక్ష్మి

      ధన్యవాదాలు రమణీ !

      Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    చాలా చక్కగా మీ గురువులను గర్తుచేసుకుంటూ చేసిన మీ అంతరంగ ఆవిష్కరణ చాలా బాగున్నది.
    జి. ప్రమీల

    Reply
    1. 8.1

      పుట్టి నాగలక్ష్మి

      ధన్యవాదాలు ప్రమీల గారూ

      Reply
  9. 9

    Malleswaramma

    అద్భుతమైన ఇంటర్వ్యూ మేడమ్…. మీరు ఎంత కష్టపడి సిన్సియర్‌గా పని చేసారు మరియు మీ వృత్తికే కాకుండా సాహిత్యానికి కూడా సహకరించారు. హ్యాట్సాఫ్ మేడమ్ ,👌👌👌🙏🙏🙏🙏🌹🌹🌹
    Dr. A.V.V.Malleswaramma
    Gudivada

    Reply
    1. 9.1

      పుట్టి నాగలక్ష్మి

      మనహ్పూర్వక ధన్యవాదాలు మల్లేశ్వరమ్మ గారూ

      Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    Chala Bagundamma Thanks amma 👍👍
    లక్ష్మి

    Reply
    1. 10.1

      పుట్టి నాగలక్ష్మి

      ధన్యవాదాలు లక్ష్మి గారూ!

      Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బాగుంది మేడం ఫొటోస్ తో సహా❤️❤️❤️❤️❤️
    కె. అనురాధ

    Reply
    1. 11.1

      పుట్టి నాగలక్ష్మి

      ధన్యవాదాలు అనూ

      Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    మీ ఇంటర్వ్యూ చాలా బావుందండీ! అభినందనలు!!
    డా. అమృతలత, నిజామాబాద్

    Reply
    1. 12.1

      పుట్టి నాగలక్ష్మి

      అమృతలత గారికి, ధన్యవాదాలు మేడమ్ గారూ

      Reply
  13. 13

    K. Padmaja Kumari

    Madam,
    మీ సాహితీ గమనాన్ని ,అభ్యున్నతిని, దగ్గరగా చూసినవారు చాలా మంది వుంటారు , వారిలో నేనూ వున్నాను అని చెప్పడం చాలా ఆనందంగా వుంది. ఎందుకంటే మీరు మీ గురువుల గురించి గొప్పగా చెప్పారు. మరి మా గురువైన మీ గురించి మాకు గర్వంగా వుండదా… అందుకే అందుకోండి మా అభినందనలు.

    Reply
    1. 13.1

      పుట్టి నాగలక్ష్మి

      థ్యాంక్యూ పద్మజా

      Reply
  14. 14

    శీలా సుభద్రాదేవి

    ఉత్తరాలు మాయమైపోతున్న దశ ఇది.
    స్టాంపులసేకరణే కాక వివిధ సందర్భాలలో వెలువడిన స్టాంపుల గాథల్నీ రాసి నాగలక్ష్మిగారు పాఠకులకు అందించిన వ్యాసాలు అపురూపాలు.ఎందుకంటే భవిష్యత్తు తరాలకు స్టాంపులంటే తెలియకపోవచ్చును ఏమో.అటువంటి అపురూపసంపద కలిగిన నాగలక్ష్మి గారిని పరిచయం చేసినందుకు డా.కేఎల్వీ ప్రసాద్ గారికి, సంచిక సంపాదకవర్గానికీ, నాగలక్ష్మి గారికి మనసారా అభినందనలు

    Reply
    1. 14.1

      పుట్టి నాగలక్ష్మి

      ధన్యవాదాలు శీలా సుభద్రాదేవి మేడమ్ గారూ!

      Reply
  15. 15

    P.Usha Rani

    Dr.K.L.V ప్రసాద్ గారి ప్రశ్నలు ఎంతో ఆసక్తికరంగా వున్నాయి. శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారు మా మహిళా టీచర్లకు గొప్ప మార్గదర్శకురాలు.🍁🙏ఆవిడ , రచనలకి వ్యాఖ్యలు ఇవ్వడం నా అదృష్టం.ఆమె నా దృష్టిలో ఒక కదిలే లైబ్రరీ.మేడం ఎన్నో రంగాల గురించి అనర్గళంగా వ్యాఖ్యనించగలరు. , . ఆల్ ది బెస్ట్ మేడమ్🙏💐💐💐

    Reply
    1. 15.1

      పుట్టి నాగలక్ష్మి

      మీ కాంప్లిమెంట్ కి ధన్యవాదాలు ఉషారాణి గారూ!

      Reply
  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    మా శిష్యురాలు ఇంతగాఎదిగినందుకు చాలా సంతోషంగా వుంది.
    గోగినేని ప్రమీల

    Reply
    1. 16.1

      పుట్టి నాగలక్ష్మి

      ప్రమీల మేడమ్, ధన్యవాదాలు మేడమ్ గారూ

      Reply
  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    Good morning madam. I have gone through your interview. You are really great madam as you are blessed with special talent of writing in simple lucid style. Your teacher’s inspiration brought out your talent. You have inspired many of your students through a variety of writings right from primary school level by being a role model to others. Your first postingin Abhyudhaya school is the platform to put your gift into practice,i think is it not. For women writers it’s always a struggle to manage/ balance house hold duties on one side and professional duties on the other side, in between finding time for satisfying ones own thirst for writings. I wonder how you could do such a voluminous works besides doing research on the selected topics. This shows your love/ passion for being a rachayithri. I am not good in expression as you can. I feel much to say but unable to put it in print form. I like the closing of interview with a few lines of song, that reveals your spiritual thinking and accepting what ever comes in the journey of life. I too have the same attitude. We are nimitthamaathrulam. On the whole your travel with writings provide a sort of satisfaction and solace to the mind and heart. Thank you very much for sharing it madam. Have a nice day.
    నిర్మలజ్యోతి

    Reply
    1. 17.1

      పుట్టి నాగలక్ష్మి

      మేడమ్ గారూ! మీ సుదీర్ఘమైన, విశ్లేషణాత్మక మైన ఆశీస్సులకి ధన్యవాదాలు మేడమ్

      Reply
  18. 18

    Gullipalli padmavathi, Mahilapolice

    Wonderful interview 👏👏👏👏🙏🙏🙏🥰🥰 Nagalakshmi madam meeru బహుముఖ ప్రజ్ఞాశాలి meeru maku yeppudu inspired person, meelanti person parichayam నాకు happy గా ఉన్నది, నేను job లో echhe counseling sessions లో తమరిని ఛాలా మందికి example గా chupistunna 🥰🥰🥰తల్లిగా, teacher గా, writer ga , అందరికి help chese person గా అన్ని విజయ పరంపర కొనసాగింది అలాంటి meeku🙏🙏🙏

    Reply
    1. 18.1

      పుట్టి నాగలక్ష్మి

      పద్మావతీ! నీ ప్రేమ పూర్వక అభినందనలకు ధన్యవాదాలు

      Reply
  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    మీ అంతరంగ ఆవిష్కరణ మీ గురించి చాలా విషయాలను తెలియజేసింది. అభినందనలు
    జి. రమ

    Reply
    1. 19.1

      పుట్టి నాగలక్ష్మి

      ధన్యవాదాలు రంగారెడ్డి!

      Reply
  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    స్టాంపుల విషయంలో మీ సాధికారత , వాటిని గురించి మీరు వ్రాసిన వ్యాసాలు ఆశ్చర్యం కలిగించాయి. అభినందనలు మీకు.
    పి. సత్యశ్రీ

    Reply
  21. 21

    కొల్లూరి సోమ శంకర్

    Marvelous, Super aunty miru really great.
    శాంతి

    Reply
  22. 22

    పుట్టి నాగలక్ష్మి

    పి. సత్యశ్రీ గారికి ధన్యవాదాలు.

    Reply
  23. 23

    పుట్టి నాగలక్ష్మి

    శాంతి గారికి ధన్యవాదాలు

    Reply
  24. 24

    కొల్లూరి సోమ శంకర్

    అభినందనలు నాగలక్ష్మి గారూ! ఇపుడే చదివాను మీతో ముఖాముఖీ. చక్కని కృషి చేశారు విద్యా రంగంలోనూ, సాహితీ రంగంలోనూ కూడా! 👏👏👏💐💐💐
    వారణాసి నాగలక్ష్మి

    Reply
    1. 24.1

      పుట్టి నాగలక్ష్మి

      ధన్యవాదాలు వారణాసి నాగలక్ష్మి గారూ

      Reply
  25. 25

    ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్

    సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ‘ఉత్తరాలు’ కూడా ఒక పాత జ్ఞాపకమై పోయింది. ఇప్పుడు మీలాంటి వారు సేకరించిన తపాలా బిళ్ళలు కొన్ని సంవత్సరాల తరువాత అపురూప వస్తువులైపోతాయి. ఈ ముఖాముఖి ద్వారా ఈ అంశం స్పురణకు వస్తుంది.

    Reply
    1. 25.1

      పుట్టి నాగలక్ష్మి

      ఒద్దిరాజు ప్రవీణ్ గారికి ధన్యవాదాలు

      Reply
  26. 26

    కొల్లూరి సోమ శంకర్

    నాగలక్ష్మి గారూ!
    మీ ముఖాముఖి ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంది. స్టాంపుల సేకరణ, వాటి గురించిన వివరం, వాటిపై ముద్రించిన మహనీయుల చరిత్ర .. కొన్ని దశాబ్దాల మీ కృషి అసాధారణం. మీరన్నట్లు తపాలా బిళ్ళలు అంటే రెండంగుళాల కాగితపు ముక్కలు కాదు.. అవి చరిత్రకు ఆనవాలుగా నిలిచి ముందు తరాలకు ఎన్నో వివరాలు, విశేషాలు తెలియజేస్తాయి. తపాలా బిళ్ళల కథల రచయిత్రిగా గొప్ప గుర్తింపు పొందిన మీకు హృదయపూర్వక అభినందనలు. 💐💐💐
    👏🏻👏🏻👏🏻🙏🙏🙏
    జె. శ్యామల

    Reply
    1. 26.1

      Farheen.

      Mee interview Chala bagunde teacher 🙏mi gurinchi Inka baaga telusukunnamu. Milo vunna helping nature, yenni Qualities vunna kuda garvam anedi lekunda Vundatam👌🙏miru enta vunnatastayiki vachyaru.💐💐💐💐💐.chaala happy feeling .Good Teacher. 🙏💐.

      Reply
  27. 27

    కొల్లూరి సోమ శంకర్

    చక్కటి ప్రశ్నలు..చక్కటి జవాబులు. అందులో ఏంటో అణుకువ వుంది. మీరు చాలా గొప్ప వారు. సాహిత్య లక్ష్మి అంటాను నేను. సాహిత్య పరిధిలో ఎలా మీకు ఆసక్తి కలిగింది వివరించారు. చాలా గొప్ప వాళ్ళ వద్దనుండి పురస్కారాలు పుచ్చుకున్నారు. నిగర్వి. మంచి మనసు. ఇలా ఎదగడం మీ కృషి అయినప్పటికీ, మీకు దేవుని కటాక్షం ఉంది. తపాలా స్టాంపుల విషయం లో మీరు అగ్రగణ్యులు. చదువుతుంటే మీరు పరిచయం అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏంటో ప్రేమతో అన్నయ్య అని సంబోధిస్తారు. మీరు అలా ఏమీ రాని నాకు చెల్లి ఎలా అయ్యారు అని ఆశ్చర్య పోతున్నాను.
    చాలా బాగుంది interview.
    అభినందనలు ధన్యవాదములు
    A. Raghavendra Rao

    Reply
  28. 28

    కొల్లూరి సోమ శంకర్

    మీ ఇంటర్వూ చదివాను. చాలా బాగుంది. మీరు చాలానే రాశారు. మీ సాహిత్య ప్రస్థానం గురించి, మీ రచనలు, వ్యాసాలు, స్టాంపులు గురించి చాలా వివరంగ తెలిసింది. మనఃపూర్వక అభినందనలు మీకు.
    సుశీలా నాగరాజా, మైసూర్

    Reply
  29. 29

    కొల్లూరి సోమ శంకర్

    నాగలక్ష్మి గారూ! సంచికలో మీతో కె.ఎల్.వి. ప్రసాద్ గారు జరిపిన ఇంటర్వూ పూర్తిగా చదివాను. చాలా ప్రతిభ గలవారు మీరు. సంతోషం. హృదయపూర్వక అభినందనలు మీకు.
    తమిరిశ జానకి

    Reply
  30. 30

    కొల్లూరి సోమ శంకర్

    మన మేడమ్స్ ని గుర్తు చేశావు నాగలక్ష్మి! మన కాలేజ్ జ్ఞాపకాలు గుర్తు చేశావు. అప్పుడు మాట్లాడేదానివి కాదు. చాలా సైలెంట్ గా ఉండేదానివి.ఇంత ఎదిగావంటే చాలా సంతోషంగా ఉంది. అభినందనలు🌹🌹👍🏻👍🏻🤝🏻
    పి. విజయలక్ష్మి, గుడివాడ

    Reply
  31. 31

    కొల్లూరి సోమ శంకర్

    నీ ఇంటర్వ్యూ చాలా బావుంది నాగలక్ష్మి.నిన్ను ఇబ్బంది పెట్టినవారు నాకు బాగా తెలుసు. అయినా ఎవరినీ తల్చుకోకుండా, నొప్పించకుండా సమాధానాలు చెప్పావు. నీది పెద్ద మనసు అని నిరూపించుకున్నావే! 👍🏻
    డి. ఉషారాణి

    Reply
  32. 32

    కొల్లూరి సోమ శంకర్

    డాక్టర్ కె. యల్వీ. ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నలకు బలే జవాబు లిచ్చావు.ఇంటర్వ్యూ చాలా బావుంది నాగలక్ష్మి. Hearty congratulations.. 🌹🌹
    యం. ఆండాళ్ళు

    Reply
  33. 33

    కొల్లూరి సోమ శంకర్

    బాగుంది అండీ అమ్మ సంస్థ గురించి చెప్పారు. ముగింపు బాగుంది.
    మాటికి రంగనాథ్, గుడివాడ

    Reply
  34. 34

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బాగుంది. అభినందనలు
    తుర్లపాటి రాజేశ్వరి, బరంపురం

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!