సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

    Reply
  2. 2

    Rajendra+Prasad

    మునుపటిలాగే మంచి ప్రశ్నలతో, కావలసిన ఇన్ఫర్మేషన్ పంచారు. మంచి కవిని.పరిచయం చేశారు. రచయితతో కూడా ఉన్న ఫోటో పెట్టక పోయారా? ధన్య వాదాలు

    రాజేంద్ర ప్రసాద్

    Reply
  3. 3

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మునుపటిలాగే మంచి ప్రశ్నలతో, కావలసిన ఇన్ఫర్మేషన్ పంచారు. మంచి కవిని.పరిచయం చేశారు. రచయితతో కూడా ఉన్న ఫోటో పెట్టక పోయారా? ధన్య వాదాలు🙏
    —రాజేంద్ర ప్రసాద్
    హైదరాబాద్.

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  4. 4

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Sambhaashanam..chaalaa baagundandi..
    Meeku Dhanyavaadaalu 🙏

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      సాంబశివ రావు గారూ
      ధన్యవాదాలు సర్ మీకు.

      Reply
    2. 4.2

      మొహమ్మద్+అఫ్సర+వలీషా

      చిక్కని ప్రశ్నలతో ఓ చక్కని స్ఫూర్తి దాయక ఆదర్శ కవి బిల్లా మహేందర్ గారి పరిచయం చాలా చాలా బాగుంది సార్. 👏👏👏👏👏👏 అందరికీ యోగ్య కరమైన విషయాలు మీరు ప్రశ్నలతో సంధిస్తే దానికి ధీటుగా సమాజానికి ఉపయోగ పడే సరైన సమాధానాలు అందించారు మహేందర్ గారు. ముఖ్యంగా కవి ఎలా స్పందించి కవిత్వం వ్రాయాలనే విషయం చాలా వివరణాత్మకంగా తెలియ చేశారు.మంచి ప్రశ్నలతో ఓ మంచి కవితో ఇంకో మంచి కవిని పరిచయం చేసిన సంచిక యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 చిన్ఓన వారైనా ఉత్తమ కవి , సేవా సత్పురుషులు అయి కూడా ఎంతో నిరాడంబరతను ప్రదర్శించి ఉన్నతునిగా ఎదిగిన బిల్లా మహేందర్ గారిని ఎంచి ఇంటర్వ్యూ చేయటం ప్రసాద్ సార్ గారి గొప్ప మనసుకు ఇద్దరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

      Reply
  5. 5

    డి. వి. శేషాచార్య

    బిల్లుల మహేందర్ గారితో మీ ముఖాముఖి కవి యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించేలా సాగింది. ప్రశ్నించడంలో మీ శైలి బాగుంది. కవిగా, రచయితగానే కాకుండా ఇంటర్వ్యూల నిర్వహణలో కూడా మీరు మీదైన శైలితో పాఠకులనాకట్టుకోవడం సంతోషంగా ఉంది.
    బిల్లుల మహేందర్ గారు కవిత్వ రచన పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన కవి. కవిత్వ సృజనకు సంబంధించి మహేందర్ గారు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు. పొగడ్తలు, ప్రశంసల వేటలో పడితే, కవిత్వంలో పదును తగ్గుతుందన్న
    సత్యాన్ని నమ్ముకున్న మహేందర్ గారికీ, మంచి కవిని పరిచయం చేసిన మీకు అభినందనలు.

    Reply
    1. 5.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      మీ విశ్లేషణ బాగుంది మిత్రమా
      మీకు ధన్యవాదాలు.

      Reply
  6. 6

    డి. వి. శేషాచార్య

    బిల్ల అనే టైప్ చేసాను. పొరపాటున బిల్లుల అని వచ్చింది. మన్నించగలరు.

    Reply
  7. 7

    Dr.Harika

    Good morning sir,
    Thank you sir for letting us know about many great personalities and their accomplishments which boost us to work hard. And It takes a big heart to recognize ones talent as you do always.
    Thank you sir for sharing.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!