సంచికలో తాజాగా

60 Comments

 1. 1

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  సంచిక సంపాదక వర్గానికీ
  ఇతర సాంకేతిక నిపుణులకు
  హృదయ పూర్వక ధన్యవాదములు.

  Reply
 2. 2

  ఎన్.వి.ఎన్.చారి

  కృషితోనాస్తిదుర్భిక్షం అన్ననానుడి మీపట్ల వర్తిస్తుంది
  కర్మణ్యేవాధికారస్తే మాఫలేషుకథాచనా అన్న గీతాచార్యుని బోధన ప్రకారం కర్మలు చేయడం నీవంతు ఫలితాలువాటంతటవే వస్తాయి.మీరు నిష్కామకర్మలు
  ఆచరించడం వల్లనే అవి.మీసాహిత్యపు సుమరాజాలై
  హితామృతవర్షిణులయ్యాయి
  శుభం
  డా.ఎన.వి.ఎన్.చారి

  Reply
  1. 2.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   చారి గారూ
   బాగా చెప్పారు.
   ధన్య వాదాలు సర్ మీకు.

   Reply
  2. 2.2

   Rajendra Prasad

   I know Navabharath is is a popular book publishers. The gift of writing coupled with your area of expertise and ambition made you to reach this memorable mile stone sir. It must be one of your happiest moments. We are happy about it.

   – Rajendra Prasad

   Reply
 3. 3

  sagar

  పుస్తకం ప్రచురించాలనే మీ దృఢసంకల్పం, ఆనాటి పెద్దల ఉదారత అన్నీ కలగలసి మీ కార్యాన్ని నెరవేర్చాయని నా అభిప్రాయం సర్. ఆనాటి వ్యక్తుల ప్రోత్సాహాలు, అలా ఉన్నతంగ ఉండబట్టే మీ పని పూర్తి అయ్యి మీ కోరిక నెరవేరింది. మీకు అభినందనలు మరియు ఇలా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదములు.

  Reply
  1. 3.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   Sagar
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 4. 4

  Dr.Harika

  Good morning sir,
  It’s great to know that you were the one who had written articles and given the valuable information about the dentistry in inaccessible times towards the knowledge.
  And yes, we could see that you always reciprocate the same(support) on many people that you got when you need it.
  I wish I read all your books oneday.
  I Will be waiting to grab the knowledge from your books sir.
  Thank you sir.

  Reply
 5. 5

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  శుభోదయం సార్ 🙏 మీ ఙాపకాలపందిరి చాలా బాగుంది సార్. ఆశయంతో పాటు ప్రోత్సాహించే వ్యక్తులు దొరకడం మీ అదృష్టం. చాలా సంతోషం.

  —–డా.విద్యాదేవి
  హనంకొండ.

  Reply
  1. 5.1
 6. 6

  డి.వి.శేషాచార్య

  మీకు తెలిసిన విషయాలను పదిమందికి తెలియజేయాలన్న తపన మిమ్మల్ని రచయితను చేసింది. మీలోని పట్టుదల మీ రచనల ప్రచురణకు పురికొల్పింది. పత్రికా రంగంలో పరిచయాలు లేకున్నా చిరునామాలు సేకరించి ఎంత మాత్రం నిరాశకు లోనుగాకుండా ప్రయత్నించి విజయం సాధించారు. ప్రారంభదశలో ఎవరికైనా ఇలాంటి కష్టాలు తప్పవు. అలాగే మిమ్మల్ని ఆనాడు ప్రోత్సాహించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవడం అభినందనీయం.

  Reply
  1. 6.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మిత్రమా…
   మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు

   Reply
 7. 7

  Shyam kumar

  ఒక వ్యక్తి ఉన్నత శిఖ రాలు చేరడానికి ఎంతో మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం చేస్తారు. కాలం తో పాటు వారు కనుమ రు గు అయినా, మనం గుర్తు పెట్టు
  కోవ టం అన్నది మన ఉన్నత ధర్మం. నా కు ఎవరూ సహాయం చేయలేదు, నేను స్వంతంగా పైకి వచ్చా అని కొందరు అనడం చూస్తున్నాము కాని అది శుద్ధ అబద్దo. సాహిత్యము, కళలు అనేవి జన్మతః వచ్చేవి అయినప్పటికీ, ప్రజాభిమానం తోనే అవి పరిమళి స్థాయి. కళాకారు డి కి అవి సమయానికి లభించడం అదృష్టం. ఎన్నో పుస్తక ముద్రణాల యా లు మూత పడటం మారుతున్న వికృత పోకడ లకు నిదర్శనం. కాలం మార్పు క్రూరమైనది. మనం సాక్షులు గా వుండి పోవటం కన్నా, మన వంతు కృషి చేసి కళలను బ్రతికించే ప్రయత్నం చేయటం అభినంద నీ యం. కళాకారులకు వందనాలు.

  Reply
  1. 7.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   శ్యామ్

   చాలా బాగా రాసావు.
   కృతజ్నతలు

   Reply
 8. 8

  మొహమ్మద్. అఫ్సర వలీషా

  మీ ప్రతి ఙ్ఞాపకాలతో ఉషోదయం మరింత ప్రకాశవంతం అనిపిస్తుంది సార్ మాకు .
  కొత్త నీరు ఎంత వచ్చి చేరినా పాత ఙ్ఞాపకాల సెలయేరు మీలో ఎప్పుడూ పొంగి పొర్లుతూనే ఉంటుంది. నిజం గా చాలా గర్వకారణమే సమరం గారు, డా.ఇండ్ల రామ సుబ్బారెడ్డి గారు అంతటి ప్రముఖులతో మీ పరిచయాలు.అంత కంటే అద్భుత ఈనాడు లో మీ వ్యాసం రెండవదిగా అచ్చవడం సో….గ్రేట్ సార్. మీలో సహజంగా వ్రాసే శైలి నాలెడ్జ్ ఉండటం వలననే నవభారత్ అంత పాపులర్ బుక్ వాళ్ళు మిమ్మల్ని రమ్మని గౌరవంగా మాట్లాడి పంపి మిమ్మల్ని ఆశ్చర్య పరిచారు మీ పుస్తకం ప్రింటింగ్ పంపి . చక్కని వ్యాసాలు వ్రాస్తూ , చిక్కని శైలి తో కవితలకు జీవం పోస్తూ, మాలాంటి వారికి సరైన సూచనలు చేస్తూ మార్గదర్శి గా అలుపెరుగని యోధునిలా అందరికీ ఆదర్శంగా స్ఫూర్తి నిచ్చే మీ ఙ్ఞాపకాలతో మమ్మల్ని ఉత్తేజ పరుస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు సార్. నిజం గా మిమ్మల్ని అంతలా గుర్తించి అందరికీ తెలిసేలా మీ పుస్తకాన్ని ప్రజల ముందుకు తెచ్చిన ప్రకాశరావు సార్ గారు మన మధ్య లేక పోవడం బాధాకరమే .ఇంతటి మంచి తీపి జ్ఞాపకాన్ని అందచేసిన మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్. మీ మరో జ్ఞాపకాల పందిరిలో దాగిన ఆణిముత్యాల కోసం ఎదురు చూస్తూ శెలవు నమస్తే సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

  Reply
  1. 8.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా…
   నీ స్పందన కు ధన్యవాదాలు.

   Reply
 9. 9

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  పునాది రాళ్ళను పదిలంగా వేసుకుంటేనే సౌధనిర్మాణం చక్కగా సాగుతుంది…. దంతవైద్య కళాశాలలో మీ వ్యాసాంగానికి నేను సాక్షిని కదా….ఆ రోజులు ఎంతో ప్రేరణ కలిగించేవి….కలాల్లో సిరాకు ఎంతో కొంత పనికల్పించేవి…. వ్యాసం బాగుంది…. అభినందనలు!

  —–ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
  హైదారాబాద్.

  Reply
  1. 9.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   శర్మ.గారూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 10. 10

  బి.జానిభాష

  మీ మొదటి పుస్తకం “దంతసంరక్షణ” పుస్తక రూపం దాల్చడానికి మీరు చేసిన ప్రయత్నాలు , మీ పట్టుదల ఆదర్శనీయం సార్.
  మీలోని సాహిత్యాభిలాష గుర్తించి వ్యాసాలు రాయడానికి ప్రోత్సహించిన పెద్దలకు,దంత సంరక్షణ పై మీ
  వ్యాసాలు ప్రచురించిన పత్రికలకు మీ మొదటి పుస్తకాన్ని అచ్చువేసిన నవభారత్ బుక్ హౌస్ పెద్దలందర్నీ గుర్తు పెట్టుకొని పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసిన మీ ఔన్నత్యం చాలా గొప్పది సార్….మీ జాని

  Reply
  1. 10.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   జానీ బాబూ
   మీ.స్పందన బాగుంది.
   ధన్యవాదాలు.

   Reply
 11. 11

  Sambasivarao Thota

  Prasad Garu!
  Modatinundi Mee rachanalu Chaalaa goppa gaa vunnaayi..
  Anduke andari abhimaanm chooragonnaru..
  Vaarandari prothsaaham meeku labhinchindi..
  Dhanyavaadaalandi 🙏

  Reply
  1. 11.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   రావు గారూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 12. 12

  Ch S N Murthy

  Mee dhruda sankalpam, pattudala, krushi, Mee manchitanam nalugu pallu kaga Ido vantu adrustam Mee vijayaniki karanalu

  Reply
  1. 12.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మూర్తి గారూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 13. 13

  Sarasi

  ప్రజలకు ఉపయోగపడే వైద్యం అనే సాధనం ఒకటి మీ చేతిలో వుంది. దానికి తోడు సాహితీ పిపాస. రెండూ మేళవించి సమాజసేవకి వినియోగించారు మీరు. అందుకు పెద్దలు సహకరించారు. ఇటువంటి విజయాలు తలచుకునేకొద్దీ ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి.

  Reply
  1. 13.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   నిజమే సరసి గారూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 14. 14

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  Gd Aftn Doctor garu,
  With your rich experience in guiding people about dental care, you can take up teaching profession in any private dental college that will help the students and through them general public.

  –‘–సూర్య నారాయణ రావు
  హైదారాబాద్.

  Reply
 15. 15

  వలస పైడి

  డాక్టర్ గారూ నమస్కారం
  పట్టుదలతో పనిచేస్తూపోయారు.
  ఫలితం చవిచూశారు.
  మీ సాహిత్య ప్రయాణం తెలుసుకునే భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు.
  శుభాకాంక్షలు

  Reply
  1. 15.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   అయ్యా
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 16. 16

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మీలో గొప్ప రచయిత ఉన్నారు. అయితే మీ రచనలు ఎక్కువగా దంత వైద్యం కు పరిమితం కావడం నాకు కొంచెం బాధగా ఉంటుంది..

  —-వెంకట్రామ నర్సయ్య
  మహబూబాబాద్.

  Reply
  1. 16.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   అలా ఏమీ కాదు
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 17. 17

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  డా. కె ఎల్ వి ప్రసాద్ గారూ,
  మీ అనుభవాల జ్ఞాపకాలు చాలా బాగున్నాయి.
  ధన్యవాదాలు…
  ఇతర సభ్యులు కూడా ఇలాంటి అనుభవాలు వివరిస్తే బాగుంటుంది.
  … పాములపర్తి నిరంజన్ రావు

  Reply
  1. 17.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మీ సహృదయతకు
   ధన్యవాదాలు సర్.

   Reply
 18. 18

  Jhansi koppisetty

  Great news Sir👍👍👍

  ఇలా తమ ఖర్చుతో పుస్తకాలు వేసి ప్రోత్సహించేవారు ఆ కాలంలో వుండటం, మీ అభిరుచి వెలుగు చూడటం నిజంగా మీ అదృష్టం.🙏🏻🙏🏻🙏🏻..

  Reply
  1. 18.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   ఝాన్సీ గారూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 19. 19

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మనకు తెలిసిన ఉపయోగకరమైన
  ఆలోచనలు నలుగురితో పంచుకోవ
  డం మంచితనం.వైద్యవృత్తిలో ఉన్న
  మీరు మీదగ్గరకు వచ్చినవారికేగాక
  దూరాన అక్షరాస్యులైయున్నవారికి
  కూడా ఆరోగ్యాన్ని అందివ్వాలనే
  తపన ,సహజంగా అలవాటుగా
  వచ్చిన రచనావ్యాసంగం ,ప్రకాశకుల
  సౌజన్యం పుస్తక ముద్రణకు దోహదం
  చేసాయి. డాక్టర్లలో చాలామంది
  రచయితలు కావడం ఉన్నది.సమ
  యం ఎలాచిక్కుతుందో తెలియదు
  తమవిశ్రాంతి సమయాన్ని తామే
  దొంగిలించుకొని రచనలుచేస్తారు
  కాబోలు.జనగాం ,కరీంనగర్ పట్టణా
  లు తిరుగుతూ కూడా మీరు రచనలు
  చేయడం విశేషమే.మీలోని రచనా
  శక్తి ,రచనాసక్తి నలుగురికి ఉపయోగ
  పడుతూ మరింత పేరుపొందాలని
  కోరుతూ –రంగాచార్య

  Reply
  1. 19.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   సార్..
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 20. 20

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మీ రచనలలో లో ప్రచురణ గురించి ఎప్పుడూ ప్రస్తావన చేయలేదు. అంటే మీ రాసినవి ఎలా ప్రచరింప పడ్డాయి, దానికి దోహద పడ్డ వారి గురించి, మొదటిసారి రాశారు. చక్కగా అన్ని విషయాలు ప్రస్తావించారు.

  —-డా.సత్యన్నారాయణ
  హైదారాబాద్.

  Reply
  1. 20.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మీ స్పందన కు ధన్యవాదాలండీ
   డాక్టర్ గారూ.

   Reply
 21. 21

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మీ జ్ఞాపకాల సంచిక -44 చదివినాను .సంకల్పంపది మందికి విజ్ఞానం పంచేది గా ఉండి నాటి పత్రికాధిపతులైనా ప్రచురణ కర్తలైనా విషయానికే ప్రాధానేయ మిచ్చే వారుకనుక. మీపుస్తకాలు ముద్రింపబజ్డాయి.ఎవరిదైనా సహకారం తప్పనిసరిగా ఉండవలసిందే .బంగారు పళ్ళెరానికైనా గోడ చేర్పు కావాలనే సామెత వినే ఉంటారు.సరైన సమయంలొ మీకు సహాయంలభించిమీ రచనా వ్యాసంగంవృద్ధి చెందింది మిమ్మల్ని రచయితగా పాఠకలొకంలొ నిలబెట్టింది.ఆసక్తి దాయకంగా సాగుతున్నది మీ రచన .అభినందనలు ప్రసాద్ గారూ!
  ——రామశాస్త్రి నాగిళ్ళ

  Reply
  1. 21.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   శాస్త్రి గారూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 22. 22

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మీ అక్షరనక్షత్రాలు పుస్తకఆకాశంలో స్థిర నివాసం ఏర్పర్చుకోవాలనే మీ సత్సంకల్పానికీ, అవిరామ కృషికీ, నవభారత్ లాంటి విఖ్యాత సంస్థ అబ్బురపడి ప్రచురణకు పూనుకోవడం ,మీ కోరిక తీరిన ఆ ఉద్వేగ క్షణాలను గూర్చి చాలా చక్కటి రీతిలో పంచుకున్నారు సర్. ఆనాటి రోజుల్లో పత్రికల్లో చోటు దొరకడం అన్నా,పుస్తక ప్రచురణ అన్నా ఎంత ప్రామాణికంగా ఉండేదో మీ అనుభవం ద్వారా మా తరం అందరికీ తేటతెల్లం అయ్యింది.కృషి ఉంటే సంకల్పానికి తోడ్పడే హృదయాలు వాటంతట అవే ద్వారాలు తెరుస్తాయని మీ మొదటి పుస్తక ప్రచురణ నిరూపించింది.మీరు గొప్ప వారి నుండి పొందిన ప్రోత్సహాన్ని ఇప్పుడు మీరు నేటి రచయితలకు అందిస్తున్న మీ సహృదయానికి నమస్సులు.స్ఫూర్తినిచ్చే మంచి జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు కృతజ్ఞతలు సర్.మరియు శుభాభివాదాలు💐🙏

  —–డి.నాగజ్యోతీ శేఖర్
  కాకినాడ.

  Reply
  1. 22.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా..
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 23. 23

  Dr. O.NageswaraRao

  HEARTY ❤️ Congratulations Dr.KLVpradad garu
  You are very Lucky fellow.
  you are a Great poet, in genetically
  as your family history concerned.
  Wishing you all the best in future
  Be a Mahakavi.
  God 🙏 bless you.

  Reply
 24. 24

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  పట్టుదల మీ విజ్ఞానాన్ని ,రచన నైపుణ్యాన్ని లోకానినికి తెలిసేలా చేసింది ..మీరు జీవితంలో ఉన్నతంగా ఎలా ఎదగాలి అన్నదాని ప్రాక్టికల్ గ చేసి చూపారు ..యు అర్ ఏ రోల్ మోడల్ TO.తోప్రసెంట్ GENERATIONS.ABHINANDANALU SIR ..

  —–డా.వి.సుజాత
  విజయవాడ.

  Reply
  1. 24.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 25. 25

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  Good evening Dr ji, went through your episode 44… explaining your evolution into an established and known writer on Dental hygiene!

  The inspiration from Dr Samaram, Indla Rama Subbareddy and Prakashrao et al certainly played a great and concrete role in bringing out the potential writer dormant till then into public for the societal needs and good.

  The zeal, perseverance, industry, knowledge, understanding,wide reading, interaction with writers and your creative and innovative talents to put your ideas in print…all made you a very respectful and responsible writer in Dental hygiene, poetry, articles, short stories,…. for ex…Ashthram, Panasa thonalu…. And speak for your gracious literary contributions…

  Very interesting episode 🙏

  —-Nakka sudhakar
  All India Radio
  Hyderabad.

  Reply
 26. 26

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  “ యత్నే కృతే యది న సిద్ధ్యతి కోఽత్ర దోషః “ అని సంస్కృతం లో ఒక మాట ఉంది … ప్రయత్నం చెయ్యడం లో దోషమేమీ లేదు … ఫలిస్తుందా ? లేదా ? అన్నది తరువాతి విషయం ..
  మనం తెలుసుకున్న విజ్ఞానాన్ని పదిమందికీ పంచాలన్న మంచి లక్ష్యానికి పట్టుదల తోడైతే సత్ఫలితమే నన్న నిజాన్ని మీ పుస్తకం ముద్రణ కావడమే నిదర్శనం ..
  ఒక మంచి పనివల్ల నలుగురికి మంచిజరుగుతుందన్న గట్టినమ్మకం మనకున్నప్పుడు మన ప్రయత్నానికి చిత్తశుద్ధి తోడౌతుంది … అటువంటప్పుడే వీరాజీ , డా.సమరం,ప్రకాశరావు గార్లవంటి సహృదయుల ప్రోత్సాహం లభిస్తుంది , విజయం కలుగుతుంది …
  ఈ విషయం లో మీకున్న కోరికతోబాటు , మీ పట్టుదల , మీకున్న విషయ పరిజ్ఞానం , రచనాభిరుచివంటి ఉత్తమలక్షణాలు పుస్తకాలు వెలుగుచూడటానికి ప్రధానకారణాలయ్యాయి …’మీ రచనాశక్తికి వన్నెపెట్టాయి ..నేటికీ ఈ రంగంలో మీ కృషి కొనసాగటానికి కూడా అభిరుచి + పట్టుదల కలిసి పుస్తకాలు ప్రజలకు చేరుతున్నాయి …మీకు ఉత్సాహాన్ని నింపుతున్నాయి .. ఇది ఇలాగే సాగి మీనుండ మరిన్ని రచనలు రావాలని అభిలషిస్తూ .. అభినందనలు సర్..

  —–గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు
  హనంకొండ.

  Reply
  1. 26.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మీ ప్రేమ పూర్వక
   స్పందనకు
   ధన్య వాదాలు సర్.

   Reply
 27. 27

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  పుస్తకం వ్రాయడానికి, మీ దృఢమైన సంకల్పం మిమ్ములను మీ గమ్యo చేర్చిoది, సహకరించాలని సంకల్పo తెలిపిన వారందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు. ముఖ్యంగా ప్రకాష్ రావు గారికి. ఆ రోజులు వేరు. మనుషులు వేరు… 🙏

  ——ప్రొ.రవికుమార్.
  కాజీపేట

  Reply
  1. 27.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మీ స్పందన కు ధన్యవాదాలు
   బ్రదర్.

   Reply
 28. 28

  చిట్టె మాధవి

  మీ సాహితీ ప్రస్థానంలో సాగిన అనేక విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకోగలిగాము.మీ కృషికి లభించిన ఫలితాలు మాకు సంతోషాన్ని పంచడమే కాదూ మా భవిష్యత్ ప్రణాళికలకు దోహదపడతాయి.మీకు అనేక ధన్యవాదాలు 🙏

  Reply
  1. 28.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   ఆమ్మా…
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 29. 29

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  డాక్టర్ గారు నమస్కారం🙏
  మీ చక్కని రచన దంత విజ్ఞానము పుస్తకరూపంలో రావటం ,దానికి వెనక ఉన్న కృషి, ఆనాడు మీకు సహకరించిన పెద్దల యొక్క పెద్ద మనసు మీ పాత జ్ఞాపకాల రూపంలో వివరిస్తూ ఉంటే నాకు ఒకటి అర్థం అయ్యింది.
  మనలో సత్తా ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో ఒక రూపంలో పదిమంది గుర్తిస్తారు. లేకపోతే ఎటువంటి సిఫారసులు లేకుండా, ఎటువంటి ప్రచార సాధనాలు మరియు రవాణా సాధనాలు లేని రోజుల్లో మీ యొక్క కృషిని గుర్తించి మీకు ఈ సదవకాశాన్ని కల్పించిన వారు మహిమాన్వితులు .
  ఏదైనా ఒక వార పత్రిక తర్వాతి సంచిక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పాఠకుల ఉన్న ఆరోజుల్లో మీరు అందించిన విజ్ఞానము చాలా గొప్పది .చేసిన మేలు మరువక ,తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ పదిమందికి తెలియజేయటం మీ సహృదయతకు నిదర్శనం. ధన్యవాదాలు🙏

  —-బి.ఎన్.కృష్ణా రెడ్డి
  సఫిల్ గూడ
  సికింద్రాబాద్.

  Reply
  1. 29.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   రెడ్డి గారూ

   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 30. 30

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  వేయి మైళ్ళ ప్రయాణమైనా ఒకొక్క అడుగు నడిస్తేనే మొదలై,పూర్తవుతుంది. చదువుకునే రోజుల్లో అంకురించిన రచనాకళ వృత్తి పరమైన ఆలంబనతో ప్రముఖుల పుస్తకాల ప్రచురణతో సరిసమానంగా హోదా నందుకునే స్థాయికి ఎదగడం అభినందనీయం. మీ జీవనయానం లో పరిచయమైన ప్రముఖుల ఫోటోలు మాకు కనబరుస్తూ వారందరిని తలుచుకోవడం హృద్యంగా ఉంది. అభినందనలు

  —–వెంపటి కామేశ్వరరావు
  హైదారాబాద్.

  Reply
  1. 30.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   కామేశ్వర రావుగారు
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: