సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఆశాజ్యోతి గారి కుటుంబసభ్యులు అందరూ ఉన్నత విద్యావంతులు అయి ఉండటం ప్రశంసనీయం. వెలుగుతున్న దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు అన్నట్లుగా తండ్రి విద్యావంతుడు అవటం వలన అది సాధ్యపడింది.

    Reply
  2. 2

    నంద్యాల సుధామణి

    మేమెప్పు డూ పేరైనా వినని అంత గొప్ప సాహితీవేత్త, తెలుగు ప్రొఫెసర్ అయిన ఆశాజ్యోతి గారి ఇంటర్వ్యూ…. ఆవిడ గారి గురించి చక్కటి సమాచారాన్నందించింది. ఇంటర్వ్యూ చేసిన ప్రసాద్ గారికి అభినందనలు!

    Reply
  3. 3

    నారగోని సైదులు

    ముందుగా ‘సంచిక’ ఆన్లైన్ వెబ్ పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వారం మంచి సంభాషణ కార్యక్రమాన్ని సాహితీలోకానికి అందించారు. తెలుగు సాహిత్యంలో అనువాదం, తులనాత్మక పరిశీలన అనే ప్రక్రియలు భిన్నమైనవి, క్లిష్టమైనవి. అటువంటి ప్రక్రియల్లో తన వంతు కృషి చేస్తూ, బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తూ, ఎందరో విద్యార్థిని, విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలుస్తోన్న ఆచార్య ఆశాజ్యోతి మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం చదివిన, ఎదిగిన విధానం ఎందరికో స్ఫూర్తిదాయకం. ధన్యవాదాలు మేడం 🙏.

    Reply
  4. 4

    శ్రీధర్ చౌడారపు

    చాలా బాగుంది ప్రసాద్ గారూ.

    ఆశాజ్యోతి గారి జీవితం, సాహిత్య వ్యాసాంగం గురించి సవివరమైన ఇంటర్యూ ఇది అని చెప్పవచ్చు. మీరు అడిగిన ప్రశ్నలు చాలా గొప్పగా, అవసరమైనంత సమాచారం రాబట్టేవిగా ఉన్నాయి. ఆశాజ్యోతి గారు కూడా చక్కని సమాచారం అందించే సమాధానాలను ఇవ్వడం వారి విజ్ఞతకు ఒక నిదర్శనం అని అనిపించింది.

    ధన్యవాదాలు మీకు, ఒక మంచి సాహితీవేత్తలు పరిచయం చేసినందులకు.

    Reply
  5. 5

    విల్సన్ రావు కొమ్మవరపు

    కొలకలూరి వారి కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తరచుగా ఇనాక్ గారిని కలవడం,వివిధ విషయాలపై మాట్లాడుకోవడం నాకు చాలా ఆనందం.అలాగే ప్రొ. ఆశాజ్యోతి గారితో గత ఇదారేళ్లుగా పరిచయం.అప్పుడప్పుడు ఫోన్ సంభాషణలు కూడా ఉన్నాయి. మేడం గారితో కలిసి కవితలపోటీలో బహుమతి తీసుకోవటం నాకు ఆనందం. వారి ఆలోచనలు ఎంతో మందికి స్పూర్తి దాయకం. ఒక మంచి ,గొప్ప సాహితీవేత్త గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నా ఉద్యోగ విరమణ సందర్భంగా నా సాహిత్య కృషిపై అద్భుతమైన వ్యాసం రాశారు.10 నిమిషాల నిడివి గల వీడియో కూడా పంపారు. అవి నాకు తీపి గుర్తులు. ఎవరితోనైనా ఎంత ఆప్యాయంగా మాట్లాడుతారో!. She is a role model to the younger generation. Her thoughts and writings are acceptable to the current society. May Her literature be spread to the nook and corner of the literature world.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!