సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Bhuvanachandra Raju

    సోమశంకర్ గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.. మీరు ఉన్నంతసేపు అద్భుతంగా గడిచింది దోస్ అవర్స ఆర్ మెమొరబుల్ అవర్స్ టు మీ
    చాలా చాలా ఆనందంగా గడిచింది అద్భుతంగా గడిచింది మళ్లీ మనం త్వరలో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భువన చంద్ర

    Reply
  2. 2

    శ్రీధర్ చౌడారపు

    మీ గతం, భువన చంద్రతో మీ సంభాషణం (రచన రూపం) చాలా బాగున్నాయి. ఆయన గురించి కొత్త విషయాలు కొన్ని తెలిసాయి.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి స్పందన: *చాలా మంచి ఆర్టికల్ రాశారు సోమ శంకర్.. అతను ఎన్నో అనువాద కథలు రాశారు.. నాకు పరిచయం వుంది.. ఇలాంటి రచనలు చదువుతున్నప్పుడు గతంలోకి వెళ్తాం.. అదే సమయంలో వర్తమాన, భవి‌ష్యత్తులోకి ప్రయాణం చేస్తాం.. మనసును మించిన టైం ట్రావెల్ మిషన్ ను ఎవరు కనుక్కోగలరు.. కొల్లూరి కి అభినందనలు, శుభాకాంక్షలు.. మీకు సరే సరి.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సిహెచ్ సుశీలమ్మ గారి స్పందన: *మీరు మంచివారు. సోమశంకర్ మంచివారు.
    ఇక ఆ కలయిక, ఆ సమయం ఆనందంగా గడిచిపోయిందని తెలిసిపోతుంది.
    అతను ఉటంకించిన మీ పాటలు 35, 30 ఏళ్ల కిందట జ్ఞాపకాల లోకి తీసుకెళ్ళాయి.
    అన్నీ హింట్ సాంగ్స్ కదా.
    హిందీ పాటలు –
    నీలి నీలి అంబర్… లో శ్రీదేవి ఎంత ముద్దుగా ఉంటుందో! ఇప్పటికీ తరచూ చూస్తూ ఉంటాను.
    నే పాడితే లోకమే… మూలం హిందీ పాటని మీరు చెప్తేనే తెలిసింది.
    మీ ఇద్దరూ మాట్లాడుకున్న హిందీ పాటలు అన్నీ కూడ నాకిష్టమైనవే.
    అన్నిటినీ సోమశంకర్ చక్కగా వర్ణించి రాయడం బాగుంది.
    (ఊబర్, రేపిడో వర్ణన వేస్ట్)*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాధురి ఇంగువ గారి స్పందన: *అమ్మబాబోయ్ మీరు ఇద్దరూ ఇద్దరే సార్. ఉద్ధండులు 🙏. మీరు ఎంతో గొప్ప గీత రచయిత అయి ఉండి నాలాంటి సామాన్యురాలి పుస్తకానికి ముందు మాట వ్రాయడం, నిరంతరం నా ప్రతీ రచనను అభినందించి ఆశీర్వదించడం చూస్తేనే ఎవరికైనా తెలిసిపోతుంది మీరు ఎంత గొప్ప కవో అంత సహృదయులు అని.🙏 మీ సంస్కారానికి, ఔన్నత్యానికి నమోన్నమః 🙏 అద్భుతమైన వ్యాసం అందించిన సోమ శంకర్ గారికి వేవేల కృతఙ్ఞతలు sir 🙏 *

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్కారం అండి. మీరు పంపిన సంచిక లింక్‌లో సోమ శంకర్ గారు వ్రాసిన వారి అనుభూతి, అనుభవాలు, అభిరుచులు మరియు మీతో వారు పంచుకున్న అంశాలు మీ వ్యక్తిగత అభిప్రాయాలు మరియు మీ పుస్తకాల ఖజానా షీల్డ్స్ గురించి మీ మంచితనం, ఆత్మీయత, శ్రధ్ధ మరియు సౌభ్రాతృత్వం గురించి చాలా మందికి అవగాహన కలిగించేలా చేస్తుంది ఆయన రచన.
    చాలా చక్కగా నిశితంగా పరిశీలించి చాలా క్లుప్తంగా మిమ్మల్ని మాకు చాలా దగ్గరగా చూపించారు. చాలా బాగుంది, చాలా ఆనందంగా అనిపించింది నాకు. ధన్యవాదాలు తెలపండి.
    మీరు చాలా లోతైన మనీషి. మీ పరిచయం ప్రతి పాఠకుడి మనసుని తట్టి లేపి హత్తుకుంటుంది.
    మీకు, సోమ శంకర్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి, ధన్యవాదాలు అభినందనలు.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సత్య ఐఏఎఫ్ గారి స్పందన: *’నిలువెల్లా సౌహార్ద్రత మూర్తీభవించిన వ్యక్తి’ అని ఆయనన్న మాట మిమ్మల్ని ఒక్కసారి కలిసినవాళ్లెవరైనా అనే మాటే. చాలా చక్కగా, క్లుప్తంగా అయినా అన్ని కోణాలనీ స్పర్శించారు.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ గోటేటి మోహన్ గారి స్పందన:*ఆయన మిమ్మల్ని కలుసుకుని.. మాట్లాడిన అందమైన వైనాన్ని మరింత అందంగా ఆవిష్కరించారు. మీతో ఒక్కసారి మాట్లాడితే ఎవరికైనా అదొక మధురానుభూతి భువనచంద్ర గారూ..👌👍 *

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గడ్డమణుగు సుజాత గారి స్పందన: *సోమ శంకర్ గారు చాలా బాగా వివరించారు, నీతో కలిసి మాట్లాడిన 2 గంటలు చాలా బాగా విశ్లేషించి వివరించారు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®