సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Lalitha Goteti

    విహారి గారి రచన పండితరాయలు ఆసక్తి గా చదివిస్తోంది.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్‌ (ఇతిహాస పురాణాలచే వేదార్థాన్ని విస్తరించుకోవాలి. అపుడే దానికి స్పష్టత ఏర్పడుతుంది. సందేహాలు తీరుతాయి.) మొదలయిన శిరోధార్యమైన వాక్యాలతో విహారి గారి జగన్నాథ పండిత రాయలు ఈ వారం భాగంలో వేద పండితమమును చక్కగా భాషించాడు. ధన్యవాదాలు. 🙏
    పతంజలి

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    Sir Namasthe
    5 th part anthaa chikkati Sahithyam tho nadichindi.
    nenu kotha kotha padaalu nerchukuntunnanu.
    Every episode is a Unique literary Experience.
    🙏🙏🙏
    Usharani Sudhama

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    అద్భుతప్రవాహఝరిలో సాగుతోంది కథనం. వేదాంతచర్చ, కాళిదాస ప్రసక్తి, కవితాసక్తి చదివి పులకించాను. ఆసక్తి కరంగా జగన్నాథ రథచక్రాలు పరుగులు పెడుతున్నాయి మిత్రమా.
    డా. రేవూరు అనంత పద్మనాభరావు

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    Jagannadhudi kavitaprstibha amoghamga visadeekarincharu. Sata sahasra anandatarangalu. Meeku meere sati.
    🙏🙏🙏
    Simhaprasad

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    అద్భుతావహం…జగన్నాథ పండిత నవలా రాజం🙏🎉🎉🎉🎉🙏అభినందనలు విహారి గారూ..
    Puttaparthi Nagapadmini

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    మీ జగన్నాథ పండిత రాయల నవల ౫ వ భాగం మహాద్భుతంగా వున్నది .మీకు నా శతసహస్ర అభినందనములు..శుభా కాంక్షలు.
    సీతారాం శర్మ
    కమలాకాంత్

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    అత్యద్భుతోదాత్త రచనా సరణి. మీ నవనవోన్మేష ప్రజ్ఞకు తార్కాణము.
    రసవాహిని. నమశ్శతములు.
    🍇🙏🍇
    కిషన్ శర్మ పెండ్యాల.

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    YOUR NOVEL JAGANNADHA PADITARAYULU A GREAT NOVEL FOR PHD STUDENTS
    P.G.K MURTHI

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    మాన్య మహాశయులు విహారి గారికి!
    నమస్సులు!
    ఒక హంస ప్రయాణాన్ని మరొక హంస వివరిస్తుంటే రెండు హంసల ఆకాశ విహారాన్ని చూచి తరించిపోతున్నాను.
    అభినందనలు.
    ధన్యవాదాలు.
    మీ
    వరిగొండ కాంతారావు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!