సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    “జగన్నాథుని కంటే చిన్నవాడు. అయినా అప్పటికే పండిత ప్రకాండుల్నీ, శాస్త్ర విదుల్నీ తన ధీధిషణతో ఎదుర్కొంటున్నాడు.”
    06 వభాగంలోని ఈ వాక్యంలో ధీ, ధిషణ – రెండూ సమానార్థకాలు అనిపిస్తుంది. కాని సూక్ష్మంగా రెండింటికి తేడా ఉంది. ధృష్ణోతి అనయా దేనితో తెలుసుకొంటారో దానిని ధిషణ అంటారు. ధ్యాయంతి చింతయంతి అనయా దేనితో చింతన చేస్తారో దానిని బుద్ధి అంటారు. . 1. శుశ్రూష, 2. శ్రవణం, 3. గ్రహణం, 4. ధారణ, 5. ఊహ, 6. అపోహ, 7. అర్థజ్ఞానం, 8. తత్త్వజ్ఞానం. ఇవి బుద్ధి (ధీ) ధర్మాలు. బుద్ధియొక్క ధర్మాలతో అన్నింటిని తెలుసుకొనే విశిష్టగుణము “ధీ ధిషణ”. అద్భుత పదప్రయోగం. ” గురువుగారి హాస్యానికి శిష్యులు బెకబెకలాడారు” చక్కటి హాస్యపు గుళిక. విహారిగారూ ! ఈ ఆరవభాగంలోని మీ జ్ఞాన సరస్వతికి నమః. 🙏
    పతంజలి

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    నా జీవితంలో మొదటిసారి ఒక రచనలో అందునా తెలుగు రచనలో తులసీదాసు మహాశయుడు ఒక పాత్రగా పాఠకుల ముందుకు రావడం చూశాను. అబ్బురపాటుకు లోనయ్యాను.
    గౌరవనీయ గురువులు విహారి గారికి నమస్సులు.
    శిరంశెట్టి కాంతారావు

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    నమస్కారం సర్ !!
    దీన్ని సాంకేతికంగా నవల అనొచ్చేమోగాని , ఇదొక అక్షరఝరి , కాంతివేగసదృశంగా సాగుతున్న ఈ చరిత్రవెలుగులో మహాప్రతిభామూర్తి పండితరాయల వారిని దర్శించుకోవటం ఒక గొప్ప అనుభూతి..
    గిరిజ మనోహర బాబు

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    నమస్తే
    మీరు జగన్నాథరాయలు నవలను చాలా బాగా చెపుతున్నారు. మీకు నమః
    తిరుకోవలూరు (టి) శ్రీరంగస

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    గంగాజలపానం చేసి పిల్లవాయువులు కదులుతున్నాయి. అద్భుత వర్ణన. వేదాంతచర్చ లోతుగా చేసిన మీ ధీధిషణకు కైమోడ్పులు నవలావిహారీ.
    డా. రేవూరు అనంత పద్మనాభరావు

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    అద్భుతం. నమోనమః
    వి.నిత్యానందరావు

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    జగన్నాథ పండిత రాయలు.. ౬ వ భాగం చదివి సంతోషించి నాను .భట్టోజీ,జగన్నాథుని హేళన చెయడం,కోకిలతో సహవాస యోగాన్ని ,బ్రహ్మ ని మొహాన రాయ లేదు, ఏం చేస్తాం ..ఈ భాగంలో శతాధికులు అయిన తులసీదాస్, రామచరిత మానస్, తమ గళంతో వినిపించటం, కాలం ఇరు పార్శ్వాల్నీ ధరిoచి కదులుతూ ఉంటుంది ఔషధం పదే పదే స్మరిస్తూ వుంటే, రోగం తగ్గదు దాన్ని సేవించాలి.
    జగన్నాథుని మనసున, ఏదో రసపదం .కదులుతోంది ..ఇవన్నీ చదవగా ఆరవ భాగం నామనసును ఆహ్లాదపరిచింది. గురువుగారు విహారి గారికి అభి నందనలు ,శుభాకాంక్షలు .
    సీతారాంశర్మ ( కమలకాంత్)

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!