ప్రపంచమంతా కరోనా మహమ్మారి భీతితో అల్లకల్లోలంగా ఉన్న రోజులివి. సమాజంలో భయం, నిర్వేదం అధికంగా కమ్ముకుంటున్నాయి. వ్యక్తులు సంస్థలు తమ తమ సేవలతో ఆర్తులకు సేవలందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. పీడకల లాంటి ఈ చేటుకాలం వదిలిపోతుందని కవులూ, రచయితలూ తమ తమ రచనల ద్వారా ఆశిస్తున్నారు. కొన్నాళ్ళు కరోనాతో కలిసి బ్రతకక తప్పదన్న వాస్తవాన్ని ప్రపంచం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ నడుచుకుంటే ఈ మహామ్మారిని దూరం చేయగలమన్న ఆశ కలుగుగుతుంది.
ఈ సమయంలో విడుదలవుతున్న 1 జూన్ 2020 సంచికలో ఇదే స్ఫూర్తి నిండిన రచనలతో పాఠకుల ముందుకు వస్తోంది.
ఈ సంచికలోని రచనల వివరాలు:
వ్యాసాలు:
కాలమ్స్:
కథలు:
కవితలు:
గళ్ళ నుడికట్టు:
పుస్తకాలు:
భక్తి:
త్వరలో మరికొన్ని కొత్త ఫీచర్స్, ఇంటర్వ్యూలు, ధారావాహికలతో సంచిక పాఠకులను అలరించనుంది.
సంచికపై మీ ఆదరణని ఇలాగే కొనసాగిస్తారనీ ఆశిస్తున్నాము.
సంపాదక బృందం.
Me sanchika chalabagundi. me mail id panicheyadamledu.enduvalana? nenu artical pamputanu.trychesanu.
Please send your article to kmkp2025@gmail.com
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™