సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కస్తూరి మురళీ కృష్ణ

    కథా రచనలో చరిత్ర,కాల్పనికత మరియు కథా కాల్పనికత పద్ధతుల్లో పాఠకులకు స్పష్టంగా ఆ తేడాలు తెలిసేలా ఉండాలి.అలాగే వస్తువు కేంద్రబిందువుగా ఉండాలి అనే మీ విశ్లేషణాత్మక విమర్శ అన్ని తరాల రచయితలకు మార్గదర్శనం లా ఉంది.మీకు అభినందనలు కృతజ్ఞతలు మురళీ కృష్ణ గారు.
    డా.టి.రాధాకృష్ణమాచార్యులు
    9849305871.

    Reply
  2. 2

    రాపాక పవన్ స్వరూప్

    రచయితలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు చక్కగా వివరించారు. వచ్చే వారపు వ్యాసం కోసం ఎదురు చూస్తున్నాం.

    Reply
  3. 3

    Dr.Trinadha Rudraraju

    విశ్వవిద్యాలయాల పరిశోధన నమూనాలో కూడా ప్రమాణాలు క్షీణిస్తున్న ఈ సమయంలో సాహిత్యవిమర్శకుల నిశితవిశ్లేషణలో రచయితలు మెరుగుపడుటకు అవకాశం. మురళీకృష్ణ గారి వంటి సాహిత్య మరి ముఖ్యంగా చరిత్ర విమర్శకుడు ఉండటం అదృష్టం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!