సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    నంద్యాల సుధామణి

    ‘కంట్లో నలుసు’ కథ బావుంది.’ నీటికి నాచు చేటు…మాటకు మాట చేటు’ అన్నట్టు సహనమనేది లేకుండా టపాటపా మాటకు మాట సమాధానమిస్తుంటే ఏ బంధాలూ నిలవవు. రెండో వ్యక్తి ఎవరైనా భర్తే అయినా, పనిమనిషే అయినా సామరస్యంగా వ్యవహారం నడపడమే యుక్తం…అని చెప్పారు రచయిత్రి. ఎక్కడైనా వేడినీళ్లు పోస్తే మొక్కలు పెరుగుతాయా? చల్లని మాటలు, ప్రేమపూర్వక సంభాషణల వల్లే బంధాలు కలకాలం నిలుస్తాయి గానీ!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®