సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    కథా సోపానాలు నిజంగా కథకులందరికీ కరదీపికే.. వర్ధమాన రచయితలకేకాదు.. అనుభవజ్ఞులయిన రచయితలకు కూడా. కొన్ని తెలిసిన విషయాలు అయినా సరే చెప్పిన విధానాన్ని బట్టి విన్నకొద్దీ వినబుద్ధి అవుతుంది.. చదివిన కొద్దీ చదవబుద్ధి అవుతుంది. స్వామిగారి ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన సోమశంకర్ గారు చివరలో అన్నట్టు నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత.మనం ఏ మెట్టు మీద ఉన్నామో అని రచయితలు తమ రచనా స్థాయిని తరచి చూసుకోవటానికి కూడా ఈ పుస్తకం పనికొస్తుంది.
    పుస్తక రచన, పుస్తక పరిచయం రెండూ బాగున్నాయి. ఒక పుస్తకాన్ని వ్యాఖ్యానించటం రచించిన దానికన్నా పెద్ద పని.. అభినందనలు 💐💐..ధన్యవాదాలు 🙏🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®