సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    లలితాచండి

    సుశీలమ్మగారు కార్యక్రమం అంతా కళ్లకుకట్టినట్టు రాసారు అభినందనలు

    Reply
  2. 2

    ShyamKumarChagal.

    Nice presentation. Missed are the unfortunate.

    Reply
  3. 3

    P. Vijaylakshmi Pandit

    కథకి పట్టాభిషేకం “ కు అభినందనలు.ఈ తరానికి కథల విలువ ,మానవసంబంధాలను నిలిపే కథల అవసరం చాల ఉంది. “కథాస్రవంతి”అంతర్జాల whataApp కథల విందు యువతకు చేరడం అవసరం. కథకులు రచయిత రామి రెడ్డి గారు, రాంమ్కీ ఫౌన్డేషన్ వారి సేవా కార్యక్రమాలు శ్లాఘనీయం . ఒక మంచి కథా సాహితి సాయంత్రాన్ని
    మాకు అందించారు ధన్యవాదాలు సుశీలగారు.

    Reply
    1. 3.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      ధన్యవాదాలు విజయలక్ష్మి గారు.

      Reply
  4. 4

    ఎమ్వీ రామిరెడ్డి

    కథా సాహిత్యం యువరక్తంలో ఇంకిపోతే, నిస్సందేహంగా నైతిక విలువలు పరిమళిస్తాయని నా నమ్మకం. సాహిత్యం ఆ బాధ్యతను స్వీకరిస్తుందని నమ్మేవారిలో నేనూ ఒకణ్ణి. ఆ నమ్మకంతోనే కథకులను ఒకచోట చేర్చేందుకు నేను చేసిన చిరు ప్రయత్నాన్ని పెద్ద మనసుతో అక్షరీకరించిన సుశీలమ్మ గారికి ప్రణామాలు.
    మీ వంటి పెద్దల మార్గ నిర్దేశంలో మన ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తాను.
    ధన్యవాదాలు.
    – ఎమ్వీ రామిరెడ్డి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!