సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *హుషారైన పాటకు సరదా కలగలిపి బాగా విశ్లేషించారు. నాకూ చాల నచ్చిందీ పాట. డల్ గా ఉన్నప్పుడు ఇలాంటివి చూస్తాను. పెద్ద పెద్ద ‘ఇరగదీసే’ స్టెప్పులు లేకుండా చాల డెలికేట్ గా, అందంగా కొరియోగ్రఫీ ఉంది. నటీ నటులు, బృందం కూడ పాటకు తగ్గట్టు చిన్న చిన్న స్టెప్స్ తో అందంగా చూపించారు.
    పాత చింతకాయ పచ్చడే కాకుండా కొత్తావకాయ రుచి చూపించడం బాగుంది.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య: *మంచి విశ్లేషణ. పాట చిత్రీకరణలో ఆధునిక పోకడలో అనేక ప్రక్రియలు వచ్చేయి. సృజనాత్మకత పెరిగింది. ఫోటోగ్రఫీ, నాట్య భంగిమలు, కళా నైపుణ్యం ముఖ్య భూమికలు పాటిస్తాయి. దర్శకుడికి వీటి మీద పట్టు ఉంటే పాటకి ప్రాణం వస్తుంది.👏*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®