సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈవారం “పునర్జన్మ” చిత్రంలోని పాట గురించిన రాగం, ఘంటసాల గానం, నాయకుడి భావ వ్యక్తీకరణ మొదలైనవి అన్నీ చాలా బాగా వివరించారు..మీరన్నట్లు ప్రాచీన సాహిత్యం లోతులు తెలిసిన వారే ఇలాంటి పాట సృజించగలరు అన్నమాట యదార్థం..హిందీ గీతం కూడా చిన్న చిన్న పదాలతో అర్ధం అయ్యేటట్లు గానే ఉన్నది…ఈ పాట చంద్ర కిరణాలతో ఏర్పడే ఇంద్రధనుస్సుతో పోల్చటం కడు రమ్యంగా ఉన్నది,..మీ విశ్లేషణ చదివిన తర్వాత ఇక పాట చూడక్కర లేదు అనిపిస్తుంది ప్రతిసారీ!…..హిందీ తెలుగు గీతాల మీద మీకున్న పరిజ్ఞానం ప్రశంసనీయం!

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లారెడ్డి రామకృష్ణగారి వ్యాఖ్య: * బాగుంది.. పునర్జన్మ సినిమా పాట గురించి.. మంచి వ్యాసం 👌👌🙏*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణి గారి వ్యాఖ్య: పునర్జన్మ సినిమాలోని ‘ఎవరివో నీవెవరివో’ అన్న పాట గురించి చక్కగా విశ్లేషించారు. అప్పట్లో సాహిత్యానికి, భాషకు, సంగీతానికి ఇచ్చే విలువ ఇప్పటి పాటల్లో ఎందుకు లేదో అర్థం కాదు. అప్పట్లో స్త్రీని గౌరవించే విధంగా పాటలు ఉండేవి. అందుకే ఆ పాటలు వింటూ ఉంటే చెవుల్లో అమృత ధారలు కురిపిస్తున్నట్టుగా ఉంటాయి. అవి ఎక్కడైనా పాడగలిగేటట్టుగా ఉంటాయి.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షామీర్ జానకీదేవి గారి వ్యాఖ్య: *అద్భుతంగా విశ్లేషించారు.. ఈనాటికీ ఈ పాట ప్రాచుర్యంలో ఉంది. చాలా బాగుంది. 🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®